NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ బాలకృష్ణ ల భేటీ డేట్ అదే..??

సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో భేటీ అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఏపీ రాజకీయాల్లో సంచలన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. పూర్తి విషయంలోకి వెళితే తన నియోజకవర్గమైన హిందూపురంలో మెడికల్ కాలేజ్ విషయమై జగన్ తో మాట్లాడాలని బాలయ్య డిసైడ్ అయినట్లు టిడిపి పార్టీలో టాక్ వస్తోంది. తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని బాలకృష్ణ అధికార పార్టీతో ముందు చర్చలు జరిపిన తర్వాత స్పందన సరిగ్గా లేకపోతే పోరాటం చేయాలని అనుకుంటున్నారట.

Balakrishna's Ingratitude on YS Jagan?ఈ నేపథ్యంలో ఇప్పటికే మెడికల్ కాలేజ్ కి సంబంధించి ఏపీ రాష్ట్ర మంత్రి తో బాలకృష్ణ మంతనాలు జరిపినట్లు టాక్. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వం పై ఇటీవల బాలకృష్ణ విమర్శలు చేయడం జరిగింది. గడిచిన ఏడాది కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపణలు చేశారు. పరిపాలన గాలికోదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, చాలా మందిని బలి తీసుకుంటున్నట్లు బాలయ్య బాబు పేర్కొన్నారు.

 

ప్రభుత్వ పెద్దలు కూడా సరైన సలహాలు సూచనలు చేయకుండా సైలెంట్ గా ఉంటున్నట్లు బాలయ్య బాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి విషయంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోటీ ఉండేదని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు.

 

ఇదిలా ఉంటే దసరా కంటే ముందే బాలయ్య బాబు వైయస్ జగన్ తో వ్యక్తిగతంగా భేటీ అవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. గతంలో వైయస్ జగన్ బాలకృష్ణ కి అభిమాని అని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో బాలయ్య బాబు తో వైఎస్ జగన్ భేటీ అవ్వటం నందమూరి అభిమానులలో మరియు వైసీపీ పార్టీలో పెను సంచలనంగా మారింది. 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju