Tag : latest news

‘మహా’లో సంకీర్ణ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదట!

‘మహా’లో సంకీర్ణ సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదట!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు సన్నాహాలు చేస్తున్న వేళ.. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… Read More

November 22, 2019

బార్ యజమానులకు సర్కార్ షాక్

అమరావతి: రాష్ట్రంలో బార్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను రద్దు చేస్తూ జివో విడుదల చేసింది. లాటరీ పద్ధతిలో నూతనంగా ప్రభుత్వం లైసెన్సులు… Read More

November 22, 2019

జేసీబీకి ఎదురెళ్లిన మహిళా సర్పంచ్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా మందవాలా గ్రామంలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఓ మహిళా సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేందుకు… Read More

November 22, 2019

‘ఆదాయ మార్గాలపై దృష్టిసారించండి’

అమరావతి:  గత ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందనీ, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృషి… Read More

November 22, 2019

సైబర్ ట్రక్ సోకులు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అద్భుతాలు చేయడం పనిగా నడిచే టెస్లా కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ఒక కొత్త కారు బయటకు తెచ్చాడు. కాలిఫోర్నియాలో అట్టహాసంగా కారును … Read More

November 22, 2019

‘మహా’ సస్పెన్స్.. ప్రకటన ఎప్పుడు ?

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు తుది ప్రకటన చేసే అవకాశం… Read More

November 22, 2019

మనం ఏం మాట్లాడుకోవాలంటే..!

మనం ఇప్పుడు ఏ వంకాయ పులుసు గురించో..ఏ ఉల్లిపాయ పెసరట్టు  గురించో ముచ్చటించుకోవడం మంచిది. వీకెండ్ పార్టీలో..సినిమాలో..షికార్లో ప్లాన్ చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ప్ర్రైమ్ వీడియో..నెట్ ఫ్లిక్స్..హాట్… Read More

November 22, 2019

‘జగన్ విధేయులమే’

న్యూఢిల్లీ: వైసిపి ఎంపిలంతా జగన్ విధేయులేనని చిత్తూరు ఎంపి రెడ్డప్ప అన్నారు. వైసిపి ఎంపిలు చాలా మంది తమ పార్టీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారని బిజెపి రాజ్యసభ… Read More

November 22, 2019

చెన్నమనేని పౌరసత్వం రద్దుపై స్టే!

హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు… Read More

November 22, 2019

ఇంగ్లీషు మీడియంపై చర్చకు సిద్ధమా:బోండా ఉమా సవాల్

విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చకు వైసిపి సిద్ధమా అని టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు.… Read More

November 22, 2019

బీజేపీ నేతల మాటల్లో నిజమెంత?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన… Read More

November 22, 2019

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.… Read More

November 22, 2019

గరుత్మంతుడికీ రంగు పడింది!

నెల్లూరు: నెల్లూరు జిల్లా కొడవలూరు ఆంజనేయ స్వామి ఆలయ గోపురంపై ఉన్న గరుత్మంతుడి విగ్రహానికి వైసిపి జండా రంగులు వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే… Read More

November 22, 2019

‘సాక్షి మీడియా మాత్రమే ఉండేలా చట్టం చేయమంటే బాగేమో!?’

అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్… Read More

November 22, 2019

కోర్టు తీర్పుపైనే ప్రభుత్వ నిర్ణయం !

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా.. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆర్టీసీ అంశంపై సీఎం… Read More

November 22, 2019

జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగిస్తారా?

అమరావతి: ఏపీ రాజకీయాలన్నీ జూ.ఎన్టీఆర్ కేంద్రంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నానిల వల్లే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారంటూ ఆపార్టీ నేతలు చేసిన… Read More

November 21, 2019

పౌరసత్వం రద్దు రమేశ్ న్యాయ పోరాటం!

హైదరాబాద్: తన పౌరసత్వం రద్దుపై వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను… Read More

November 21, 2019

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయమేంటి ?

హైదరాబాద్: ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ప్రగతి భవన్ లో… Read More

November 21, 2019

చిరుతను తరిమికొట్టిన ముళ్ల పంది!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. కానీ, రహదారిపై ఓ ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను… Read More

November 21, 2019

‘పరిపాలనపై జగన్ దృష్టిపెట్టాలి’

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యక్తిగత కక్షసాధింపు చర్యలను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హితవు పలికారు. గురువారం… Read More

November 21, 2019

రాణు మండల్ ‘మేకప్’ నిజం కాదట!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంటర్ నెట్ సెన్సేషన్ రాణు మండల్‌ 'మేకప్' ఫోటోపై ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ… Read More

November 21, 2019

ఏపి పిసిసి అధ్యక్షుడుగా కిరణ్‌కుమార్ రెడ్డి?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎపి పిసిసి) అధ్యక్షుడుగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నియమితులు కానున్నట్లు తెలుస్తున్నది. ఆయన నియామకానికి సంబంధించి త్వరలో పార్టీ… Read More

November 21, 2019

‘మంచి పనులు చేస్తుంటే ఆడిపోసుకుంటున్నారు’

అమరావతి: ప్రజా సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుంటే ప్రతిపక్షాల నాయకులు ఆడిపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పు… Read More

November 21, 2019

‘రాజు గారూ బాగున్నారా!’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైసిపికి చెందిన కొందరు ఎంపిలు కేంద్రంలోని బిజెపి నేతలతో సన్నిహితంగా ఉంటున్నారంటూ వార్తలు షికారు చేస్తున్న తరుణంలో గురువారం ప్రధాని మోది ఆ… Read More

November 21, 2019

శ్రీరాముడి చెంతకు అయోధ్య తీర్పు ప్రతి!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు ప్రతిని శ్రీరాముడికి స్వయంగా సమర్పించనున్నారు న్యాయవాదులు. ఈ… Read More

November 21, 2019

రక్షణశాఖ కమిటీలో ప్రగ్యాకు చోటు!

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌కు రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్‌ కమిటీలో స్థానం కల్పించారు. మొత్తం 21 మంది సభ్యులు… Read More

November 21, 2019

ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం ఎప్పుడు?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం… Read More

November 21, 2019

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’పై హైకోర్టులో పాల్ పిటిషన్

అమరావతి: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అంశాలపై తెరకెక్కించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే రీతిలో చూపించారంటూ… Read More

November 21, 2019

రోడ్డుపై ఎంబిఎ విద్యార్థిని డ్యాన్స్ ఎందుకో తెలుసా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక యువతి రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్‌పై అవేర్‌నెస్ కల్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె పేరు శుభీ జైన్,… Read More

November 21, 2019

‘జగనన్న’ పాటకు ఎమ్మార్వో డాన్స్!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి రాజకీయ పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని, డ్యాన్స్ చేసిన ఓ తహసీల్దారుకు పైఅధికారులు షోకాజ్ నోటీసులు… Read More

November 21, 2019

డిసెంబర్ 9నుండి ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు?

అమరావతి: ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాలు పది నుండి 15 రోజుల పాటు… Read More

November 21, 2019

బిల్డింగ్‌పై నుంచి నోట్ల వర్షం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కోల్‌క‌తాలోని ఓ బిల్డింగ్ నుంచి నోట్ల క‌ట్ట‌ల వ‌ర్షం కురిసింది. బెంటిక్ స్ట్రీట్‌లో ఉన్న హోక్యూ మర్క‌న్‌టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఆఫీసు… Read More

November 21, 2019

ర‌జినీకి అవార్డును ప్ర‌దానం చేసిన అమితాబ్‌

గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా(ఇఫి) వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మైయాయి. 76 దేశాల‌కు చెందిన 250 సినిమాలు ఈ ఉత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతున్నాయి. బుధ‌వారం… Read More

November 21, 2019

జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంది ఎవరంటే ?

విజయవాడ: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ వాడుకొని వదిలేసిందని సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే… Read More

November 20, 2019

వధువు వంటిపై టమోటా నగలు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పెళ్లిళ్లలో మహిళలు ఉన్న నగలన్నీ పెట్టుకుని తయారవుతారు. ఇక వధువు గురించి అయితే చెప్పనక్కరలేదు. వంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. పాకిస్థాన్‌లో… Read More

November 20, 2019

ఒక్క కంపెనీతోనూ ‘పిపిఎ’ రద్దు చేసుకోలేదు

అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ… Read More

November 20, 2019

‘శబరిమల ఆలయ నిర్వహణకు కొత్త చట్టం చేయండి’

న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణకు ప్రత్యేక చట్టం రూపొందించాలని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడవ వారంలోపు కొత్త చట్టం తీసుకురావాలని సూచించింది. బుధవారం… Read More

November 20, 2019

దేశవ్యాప్తంగా ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ కేంద్రం!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్‌సీ)ని అమలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే దేశవ్యాప్తంగా అన్ని… Read More

November 20, 2019

ఇంగ్లీషు మీడియం జివో వచ్చేసింది

  అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికీ ప్రభుత్వం దానికి ముందడుగు వేయాలనే నిర్ణయించింది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఖాతరు… Read More

November 20, 2019

దేశ ఆర్థిక వ్యవస్థకు సైబర్ ముప్పు!

            ఆరు నెలల క్రితం సింగపూర్ కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్ ఐబీ చేసిన హెచ్చరికల ప్రకారం ఇప్పటికే 12 లక్షల డెబిట్ కార్డులకు… Read More

November 20, 2019

గుజ‌రాతీ నేర్చుకుంటున్న క‌మ‌ల్‌

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `ఇండియ‌న్`కి సీక్వెల్‌గా `ఇండియ‌న్ 2` సినిమా రూపొందుతోంది. ప్ర‌స్తుతం మ‌ధ్యప్ర‌దేశ్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌ల స్టార్ట్ అయిన ఈ… Read More

November 20, 2019

ఇవి ఎలా సాధిస్తారు జగన్ సారూ?

అమరావతి: కడప స్టీలు ప్లాంట్, దుగరాజపట్నం లాభదాయకం కావు, 2016 జనాభా లెక్కలయ్యే వరకూ అసెంబ్లీ సీట్లు పెంచము అని కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చి… Read More

November 20, 2019

జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తాడా ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ… Read More

November 20, 2019

వేడెక్కుతున్న గన్నవరం రాజకీయం

అమరావతి: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసిపిలో చేరుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పార్టీ  ఇన్‌చార్జిగా ఉన్న యార్లగడ్డ… Read More

November 20, 2019

ఆర్టీసీ ప్రైవేటీకరణకు లైన్ క్లియర్ ?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ ప్రైవేటీకరణకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగినట్లేనా ? ప్రైవేటీకరణ అంశాన్ని సీఎం కేసీఆర్ స్పీడప్ చేయనున్నారా ? తాజాగా హైకోర్టు వ్యాఖ్యలను… Read More

November 20, 2019

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా… Read More

November 20, 2019

మత్తులో ‘భవిత’!

పేపర్ చూస్తే భయం వేస్తోంది అన్నాను కదూ భయంతో పాటు  బాధ ఏడుపు వస్తున్నాయి యువత  దేశ భవిత అన్న నినాదం వినిపిస్తోంది అసలు యువతకి భవిత ఏదీ… Read More

November 20, 2019

రామానాయుడు స్టూడియోలో ఐటి రైడ్స్ కలకలం

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు చెందిన రామనాయుడు స్టూడియోపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. సంస్థకు… Read More

November 20, 2019

అవర్ టెల్గు మదర్!

(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తెలుగు భాషకు సంబంధించి మరో విధానపరమైన… Read More

November 20, 2019

అవినీతిపై మోదీ పోరు మాటల వరకేనా!?

2017 బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆనాటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే మనకు నరేంద్ర మోదీ… Read More

November 19, 2019