NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Nindu Noorella Savasam: 19 సంవత్సరాలకే ఊహించని అంత స్టార్డం సొంతం చేసుకుంది సీరియల్ నటి పల్లవి గౌడ. జీ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారి బ్యానర్ లో వచ్చిన పసుపు కుంకుమ అనే సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సమయంలో పల్లవి నీ స్వయంగా అక్కినేని నాగార్జున ఇంటర్వ్యూస్ చేశారు. బెంగళూరుకు చెందిన పల్లవి గౌడ మొదట ఆనిమేటర్ కావాలని అనుకున్నా. అనుకోకుండా సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. అలా వచ్చిన అవకాశాలను వదులుకోకుండా అంజలి క్యారెక్టర్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది.

Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates
Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates

హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుకొని అందం మరియు అభినయంతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ప్రస్తుతం పల్లవి నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ లో నటిస్తుంది. ఈ సీరియల్ కి ముందు ఈమె ఏ సీరియల్ లోను నటించలేదు. ఈమెపై గతంలో నిర్మాతల బార్ కౌన్సిలింగ్ నిషేధం విధించింది. ఈటీవీలో ప్రసారమైన సావిత్రి సీరియల్ చేస్తున్న నిర్మాత తోనే తలెత్తిన విభేదాలే ఇందుకు కారణం అని పల్లవి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. సావిత్రి సీరియల్ పూర్తి అయ్యేవరకు ఏ సీరియల్ లో నటించనని అగ్రిమెంట్లో సంతకం చేసింది పల్లవి గౌడ. కానీ వాళ్లు ఇవ్వాల్సిన పేమెంట్ సరిగా ఇచ్చేవారు కాదట.

Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates
Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates

ఒక్కోసారి రెండు నెలల పేమెంట్ ఆగిపోయేది. అప్పుడు మరో సీరియల్ లో నటిస్తాను అని ప్రొడ్యూసర్లకు చెప్పడంతో.. త‌నపై నిర్మాతల బార్ కౌన్సిలింగ్ నిషేధం విధించిందని తెలిపింది పల్లవి గౌడ. అయితే పల్లవి వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు వచ్చాయి. ఆమె ప్రేమించి, పెళ్లి చేసుకున్న డాన్స్ మాస్టర్ గోకుల్ తో విడిపోవలసి వచ్చింది. వీరిద్దరూ కలిసి జీ తెలుగులో ఓ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు కూడా. ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడా కలిసి కనిపించలేదు. కొంతకాలానికి విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతానికి సింగల్ గా ఉన్న పల్లవి తన లైఫ్ లోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నట్లు తెలిపింది.

Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates
Nindu Noorella Savasam serial April 13th 2024 actress real life updates

ఇక గతంలో తనకి జీ తెలుగు సీరియల్స్ లో నటించడం అంటే ఇష్టమని.. అందులో అవకాశాలు వస్తే అసలు మిస్ చేసుకోనని వెల్లడించింది పల్లవి గౌడ. ఇక ఈమె కోరుకున్నట్లుగానే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో అరుంధతి పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది పల్లవి గౌడకి. ప్రస్తుతం ఈ సీరియల్ లో తన అందచందాలతో మరియు తన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. ప్రస్తుతం పల్లవి గౌడ ఈ సీరియల్ తో మరోసారి ఫామ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఈమె కేవలం సీరియల్స్ లోనే కాకుండా అనేక వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. ఇక రానున్న రోజుల్లో పల్లవి హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవు అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈమె అందం అలాంటిది మరి. హీరోయిన్స్ ని తీసి పడేసే అందంతో ఉన్న పల్లవి గౌడ ప్రస్తుతం సీరియల్స్ కి మాత్రమే అంకితమైంది.

Related posts

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella