NewsOrbit
Today's Horoscope in Telugu- Rasi Phalalu

ఆగస్టు 1 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 1 – శ్రావణమాసం – సోమవారం

మేషం

నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

Todays Horoscope 1st August 2022
నేటి రాశిఫలం 1 ఆగస్టు

Read more: Devotional : రోజు ఈ ఒక్క నామాన్ని జపించడం వలన ఆరుగురు దేవతలు ప్రసన్నం అవుతారు!!

నేటి రాశిఫలం 1 ఆగస్టు
నేటి రాశిఫలం 1 ఆగస్టు

వృషభం

భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి.

మిధునం

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

Read more: Devotional : రావి ఆకు,తమలపాకుల మీద పెట్టె దీపం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసా ?

కర్కాటకం

దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఒక ముఖ్య విషయమైన మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు అందుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆత్మీయులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

Read more: Devotional: పూజ జరిగే ప్రదేశాన్ని బట్టి…ఏ దిక్కున తిరిగి కూర్చోవాలో తెలుసుకోండి!!

కన్య

కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పాతరుణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

తుల

ధన ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది.

వృశ్చికం

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దీర్ఘ కాలిక రుణాలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

ధనస్సు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోవటం మంచిది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘ కాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

మకరం

ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

కుంభం

చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మీనం

రాజకీయవర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

author avatar
sharma somaraju Content Editor

Related posts

Today Horoscope: ఏప్రిల్ 18 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 17 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 16 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscocpe: ఏప్రిల్ 15- చైత్ర మాసం – రోజు వారి రాశిఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 14 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 13 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 12 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 11 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 10 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 9 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 8 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 7 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 6 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 5 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju

Today Horoscope: ఏప్రిల్ 4 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

sharma somaraju