NewsOrbit
ట్రెండింగ్

Anchor Anasuya: మగజాతి అంటూ అనసూయ సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్..!!

Anchor Anasuya: యాంకర్ అనసూయ టెలివిజన్ రంగంలో అదేవిధంగా ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని అవకాశాలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లకు కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది. ఒకే ఒక పక్క అవకాశాలు అందుకుంటున్న సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ బట్టి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది ట్రోలింగ్ కూడా చేసే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అనసూయ వేసే దుస్తులు పై చూపించే అందాల పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ ఆమెకు కోపం తెప్పిస్తూ ఉంటారు. ఈ తరుణంలో అనసూయ కూడా తనని ట్రోల్ చేసే వారిపై.. తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటది.

Anchor Anasuya Strong Counter To Netizens For Abusive Trolls On Social Media  Bharadwaj Trolling Youtube Instagram Reply-TeluguStop

అంతమాత్రమే కాదు తన పోస్టులపై నెగిటివ్ కామెంట్ చేసే వారికి స్ట్రాంగ్ రిప్లై కామెంట్ రూపంలో ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలావుంటే ఇటీవల అనసూయ డ్రెస్సింగ్ పై ట్రోల్ చేయటం పట్ల సదరు నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన. అనసూయ షేర్ చేసిన ఫోటోలు పై సదరు నెటిజెన్ స్పందిస్తూ…” అనసూయ గారు.. మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా… తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు..” అంటూ కామెంట్ చేశారు.

Image

దీంతో సదరు నెటిజన్ చేసిన కామెంట్ పట్ల  అనసూయ స్పందించి… స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఇచ్చింది. అనసూయ ట్విట్టర్ లో…”దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి.. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు. ” అంటూ తన స్టైల్లో సమాధానమిచ్చింది. అనసూయ పెట్టిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది నెటిజెన్స్.. అనసూయ కి మద్దతిస్తూ అటువంటివి పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోండి మేడం. మీరున్న ఫీల్డ్ అలాంటిది. ప్రతి కామెంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అంటూ అనసూయకి కొంతమంది నెటిజన్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri