NewsOrbit
ట్రెండింగ్

Great Republic Day Sale: Flipkart మరియు Amazonలో బెస్ట్ రిపబ్లిక్ డే ఆఫర్‌లు..!!

Great Republic Day Sale: గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్డ్ సంస్థలు భారీ ఆఫర్ లు ప్రకటించడం జరిగింది. ఈనెల 15 నుండి 20వ తారీకు వరకు ప్రకటించిన ఆఫర్ లలో హైలెట్స్ చూస్తే మొబైల్ ఫోన్ లపై అప్ టు 40%, ఇంకా SBI క్రెడిట్ కార్డ్ పై మరో 10 శాతం డిస్కౌంట్ కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా 5జి నెట్ వర్క్ అప్ గ్రేడ్ అవ్వాలనుకునే వారికి గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ లో పలు స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలు ఆఫర్లు చేయడం జరిగింది. ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులపై ఎన్నడూ లేని రీతిలో ఆకర్షించే విధంగా ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు గ్రేట్ సేల్ లో భాగంగా భారీ ఆఫర్లు ఇచ్చాయి.

Best Republic Day Offers on Flipkart and Amazon
Amazon Great Republic Day Sale 2023
అమెజాన్ మొబైల్ ఆఫర్ లు:

Samsung, Galaxy S22 Ultra, Apple iPhone 13 వంటి కంపెనీల స్మార్ట్ ఫోన్ లు గొప్ప డిస్కౌంట్ బెనిఫిట్స్ అందించాయి. ఎలక్ట్రానిక్స్, బట్టలు, యాక్సెసరీస్, గాడ్జెట్ లు ఇంకా ఇతర వాటిపై డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ లు కూడా ప్రకటించడం జరిగింది. స్మార్ట్ వాచ్, లాప్ టాప్ వంటి వస్తువుల పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి భారీ ఎత్తున బెనిఫిట్స్ ప్రకటించారు. అమెజాన్ రిపబ్లిక్ డే గ్రేట్ డీల్ లో ఆఫర్ లలో ప్రకటించిన మొబైల్స్ లిస్ట్ చూస్తే… లవా బ్లేజ్ 5G, సాంసంగ్ గెలాక్సీ M04, OnePlus Nord 2T 5G, రెడ్ మీ 10పవర్, రెడ్ మీ A1, వన్ ప్లస్ 10T 5G, సాంసంగ్ గెలాక్సీ ఎస్20 FE, IQ9 SE 5G, టెక్నోపాప్ 6 ప్రో, రియల్ మీ నార్జో 50ప్రో 5G, టెక్నో పాప్ 6 ప్రో, ఇక టీవీల విషయానికొస్తే సోనీ కంపెనీకి చెందిన 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్డి స్మార్ట్.. ఎల్ఈడి గూగుల్ టీవీ, LG 121 CM 48 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి స్మార్ట్ OLED TV, MI 80cm(32 ఇంచెస్) రెడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడి టీవీ 5A ప్రో ..లకి భారీ ఆఫర్ లు ప్రకటించడం జరిగింది.

Best Republic Day Offers on Flipkart and Amazon
Flipkart New Sale
ఫ్లిప్ కార్డ్ మొబైల్ ఆఫర్ లు:

ఫ్లిప్ కార్డ్ కూడా మొబైల్స్ పై భారీ ఎత్తున ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. రియల్ మీ సి 30, పోకో M4 ప్రో, రెడ్ మీ 10, సాంసంగ్ F23 5G, రియల్ మీ 9 5G, పోకో X4 ప్రో 5G, రియల్ మీ 9 ప్రో 5జీ, నథింగ్ ఫోన్ ఒన్ 5G. దాదాపు 5వేల నుండి పాతికవేల మధ్యలో ఫ్లిప్ కార్డ్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ కింద ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. మొబైల్స్ మాత్రమే కాదు ఎలక్ట్రానిక్స్, బట్టలు, యాక్సెసరీస్, గాడ్జెట్ లు, స్మార్ట్ వాచ్, లాప్ టాప్ లపై కూడా ఆఫర్స్ ప్రకటించడం జరిగింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N