NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ishta Paddaru: ఒక్కటవుతున్న కళావతి – మనోజ్.. కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీ.. సూపర్ ట్విస్ట్..

Avunu Valliddaru Ishta Paddaru serial 25 january 2023 today 28 episode highlights

Avunu Valliddaru Ishta Paddaru: కళావతి మనోజ్ కి ఫోన్ చేసి పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు ఆ ఢిల్లీని ఎందుకు తీసుకొని వచ్చారు.. తను కూడా నీకు లాగానే డ్రెస్ వేసుకున్నాడు ఇప్పుడు తనని మీతో పాటు తీసుకురావడం అవసరమా అని కళావతి ప్రశ్నిస్తూ ఉంటుంది.. మేమిద్దరం కల పిల్లలం కదా మా ఇంట్లో వాళ్ళందరూ మేమిద్దరం ఒకే డ్రెస్ లో చూడాలని మా అమ్మ వాళ్లు ఆశపడ్డారు అందుకే ఇద్దరూ ఒకే డ్రెస్ లో రెడీ అయ్యి వచ్చామని మనోజ్ చెబుతాడు..

Avunu Valliddaru Ishta Paddaru serial 25 january 2023 today 28 episode highlights
Avunu Valliddaru Ishta Paddaru serial 25 january 2023 today 28 episode highlights

కళావతి ఇంటికి మనోజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పెళ్లి చూపులకు వెళ్తారు.. ఇక కళావతి ని మనోజ్ ఢిల్లీలలో ఎవరు నువ్వు పెళ్లి చేసుకోబోయే భర్త గుర్తుపట్టమని అంటారు. ఇక తన పక్కనే ఉన్న తన చెల్లి మా అక్క క్షణాల్లో మా మనోజ్ బావను గుర్తు పడుతుంది అని అంటుంది. ఇక కళావతి ప్రయోగాలన్నీ చేసి ఫైనల్ గా ఢిల్లీ మీద చేయి వేస్తుంది. ఇక అందరూ పప్పులో కాలేశావంటూ పకపకా నవ్వేస్తారు..

Avunu Valliddaru Ishta Paddaru
Avunu Valliddaru Ishta Paddaru

15 రోజుల్లోనే కళావతి పెళ్లి మనోజ్తో ఫిక్స్ చేస్తారు అందరూ ఇక ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు అందులో భాగంగా కళావతి మనోజ్ కి గిఫ్ట్ ఇస్తుంది మనోజ్ కూడా కళావతికి గిఫ్ట్ ఇస్తాడు అదేంటని వాళ్ళ అమ్మ ఢిల్లీ రాసిన ప్రేమ కవితల బుక్ ని కళావతికి గిఫ్టుగా ఇచ్చానని మనోజ్ అంటాడు బుద్ధుందా నీకు అని వాళ్ళ అమ్మ తిడుతుంది వెంటనే ఇక కళావతి దగ్గరికి వెళ్లి ఆ బుక్ తీసుకోవాలని అనుకుంటాడు.

Avunu Valliddaru Ishta Paddaru Serial: “స్టార్ మా” లో కొత్త సీరియల్ “ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు” పూర్తి వివరాలు- ప్రోమో చూడండి

ఇక రేపటి ఎపిసోడ్ లో గుడిలో కూర్చుని ఉన్న కళావతి దగ్గరికి వెళ్లి మనోజ్ ప్రసాదం తినమని తినిపిస్తాడు.. ఐ యాం సారీ నేను నిన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టాను.. ఇదంతా ఆ ఢిల్లీ వల్లేనే అని కళావతి అంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి .. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే నా జీవితం అని కళావతి అనగానే.. మనోజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu

Paluke Bangaramayenaa: ముడుపు దొంగతనం చేశారంటున్న వైజయంతి, చందనని రవీంద్రాని అనుమానిస్తున్న బామ్మ..

siddhu

Prabhas: ప్రభాస్ “స్పిరిట్” కోసం ఆ ఇద్దరి హీరోయిన్లను లైన్ లో పెట్టిన సందీప్ రెడ్డి వంగా..?

sekhar