NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: కొత్త ఇంటిలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటేస్తాంట్ రన్నర్ అప్ షణ్ముక్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా సైలెంట్ అయిపోయాడు. మిగతా కంటెస్టెంట్ లతో పోలిస్తే ఎప్పటిలాగానే ఏకాంతం లోకి వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ లు గా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చాక చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ అలరిస్తున్నారు. అనేక టీవీ ఇంటర్వ్యూ లలో టెలివిజన్ షో లలో పాల్గొంటూ వస్తున్నారు. షణ్ముఖ్ మాత్రం మిగతా కంటెస్టెంట్ కలవకుండా చాలావరకు.. ఇంటికే పరిమితమవుతున్నారు.

ఇటువంటి తరుణంలో తాజాగా కొత్త ఇంటిలో షణ్ముక్ అడుగు పెట్టడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. బిగ్ బాస్ షోలో… కూడా చిన్న స్థలాన్ని షణ్ముఖ్ గెలుచుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం ఫిబ్రవరి 13వ తారీకు “స్టార్ మా” లో షణ్ముఖ్ జస్వంత్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లో పాల్గొంటున్నాడు. ఆ కార్యక్రమానికి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. లవ్ మీద నమ్మకం ఇంకా అనేక ప్రశ్నలు షణ్ముఖ్ నీ యాంకర్ రవి అడగడం జరిగింది.

Bigg Boss Telugu 5 contestants: From Ravi to Jaswanth Shanmukh, here's a look at the rumoured contestants of the upcoming season

దీంతో వాటికి షణ్ముక్ ఎటువంటి సమాధానాలు ఇస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ గా లేకపోయినా దాని తర్వాత యాంకర్ రవి తో… షణ్ముక్ బాగా క్లోజ్ అయ్యాడు. అయితే ఇదే సమయంలో యాంకర్ రవి కూడా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సమయంలో తన లైఫ్ లాంగ్ బ్రదర్ షణ్ముక్ అని క్లారిటీ ఇవ్వడం మాత్రమే కాక బయటకు వచ్చాక సోషల్ మీడియాలో పలు లైవ్ వీడియో లో కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో స్టార్ మా లో కార్యక్రమం రావడంతో ఫిబ్రవరి 13 తారీకు కోసం అభిమానులు రవి ఫ్యాన్స్.. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N