NewsOrbit
ట్రెండింగ్

Metro Coach: సూపర్ గుడ్ న్యూస్ ఇకనుండి మెట్రో కోచ్ లోనే పార్టీలు చేసుకోవచ్చు ట్రెండింగ్ ఆఫర్..!!

Metro Coach: బయట ప్రపంచంలో బర్తడే వేడుకలు.. లేదా పెళ్లి వేడుకలు ఇంకా ఏదైనా పార్టీలు చాలావరకు రెస్టారెంట్ లలో.. బీచ్ దగ్గర గాని చేసుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా నోయిడా మెట్రో రైల్… బర్త్ డే వేడుకలు, పెళ్లి వేడుకలు.. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్… మరి ఇంకా ఏదైనా పార్టీలు మెట్రో కోచ్ లలో జరుపుకునే దిశగా అవకాశాలు కల్పించడానికి రెడీ అవుతుంది. You Can Now Party In The Metro Delhi-NCR 'Ke Vaasi'!అంతమాత్రమే కాదు పార్టీలకు మెట్రో కోచ్ లు.. ఉపయోగపడేలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నీ వెతికే పనిలో పడింది. నోయిడా మెట్రో రైల్వే కోచ్ ( NMRC ) సంస్థ.. మెట్రో చార్జీల ద్వారా మాత్రమే కాక ఇతర మార్గాల ద్వారా కూడా రాబడి పెంచుకునేలా ప్లాన్ లు వేస్తూ ఉంది. ట్రైన్ కోచ్ లు… స్టేషన్లను .. సినిమా షూటింగులకు. యాడ్స్ చిత్రీకరణకు. అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పార్టీ నిర్వహణలో భాగంగా ప్రతి కోచ్ లో 50 మందికి మాత్రమే అనుమతి. You Can Now Book Noida Metro Coaches For Birthday Parties And Pre-Wedding Celebrations!ఇక పార్టీల సమయంలో బుక్ చేసుకున్న కోచ్ ని డెకరేట్ చేసుకోవటంతో పాటు బ్యానర్లు కట్టుకోవడం.. వంటివి చేసుకోవచ్చు. కానీ క్యాండిల్స్ మాత్రం కోచ్ భద్రతా సిబ్బంది మధ్య వెలిగించాలి. ఇక ఛార్జి ధరలు చూస్తే… రైలు నడిచే కోచ్ లో కూడా పార్టీ నిర్వహణకు గంటకు 8000 ₹ చార్జింగ్ చేయడానికి నోయిడా మెట్రో రైల్ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఆగి ఉన్న మెట్రో కోచ్ లో పార్టీలు జరుపుకోవలి అనుకుంటే మాత్రం గంటకి ఐదు వేల రూపాయలు చార్జీ చేయాలని… ఈ రీతిలో రాబడి సంపాదించాలని నోయిడా మెట్రో రైల్ సంస్థ భావించింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N