NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

California winery : భలే ఉద్యోగం.. 7 లక్షలు జీతం..!!

California winery : కాలిఫోర్నియా లోని సోనోమాకు చెందిన మర్ఫీ గూడె వైనరీ మద్యం కంపెనీ నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. ఈ సంస్థలోని ఒక పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. ఆ పోస్టుకు ఏకంగా రూ.7.24 లక్షలు ఇవ్వనుంది. అంతేకాకుండా అనేక లగ్జరి బెనిఫిట్స్, ఉచిత వసతి, భోజనం ను కూడా అందిస్తోంది. అయితే ఈ ఉద్యోగం కేవలం ఒక సంవత్సరం మాత్రమే.. ఈ సంస్థలో ఉద్యోగం పొందిన ఎవరికైనా కూడా తమకు నచ్చిన వైనరీ లో పని చేయవచ్చు..!!

మొదటి కొన్ని నెలలు, ఉద్యోగి వైనరీలోని అన్ని రకాల పనులు చేయవలసి ఉంటుంది. దానికి అక్కడ చేస్తున్నవారు కూడా శిక్షణ ఇస్తారు. ఎప్పుడైతే ఉద్యోగులు అక్కడున్న విషయాలను అర్థం చేసుకుంటారో.. అప్పటి నుంచి వారి అభిరుచికి అనుగుణంగా పని చేసే అవకాశం లభిస్తుంది. ఇక వారు చేసే పనిని ఎంజాయ్ చేస్తూ సంవత్సరమంతా మద్యం టెస్ట్ చేయడమే. అటు ఉద్యోగులకు ఈ కామర్స్ పై పూర్తి అవగాహన ఉండాలి. వారు వేరు వేరు టీమ్స్ ను కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. అలాగే అమెరికాలో పని చేయడానికి అభ్యర్థికి అనుమతి అవసరం. ఈ ఉద్యోగం కోసం అభ్యర్థి తన గురించి మొత్తం సమాచారాన్ని వీడియో రూపంలో పంపించాలి. మీరు కూడా అక్కడ పని చేయాలనుకుంటే, జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju