NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face Packs: మీ చర్మం మెరుపు తగ్గిందా..!? వీటితో ఇలా ట్రై చేసి చూడండి చాలు..!!

Face Packs: అందం.. ఈరోజుల్లో దీనికోసం ఉన్న డబ్బంతా ఖర్చు చేసే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.. మీరు చాలా అందంగా ఉన్నావ్ అని పక్క వారు చెప్పే చిన్న మాట వారిని ఆకాశపు అంచుల వరకు తీసుకెళుతుంది.. అదేవిధంగా గా ఒక అప్పుడు నువ్వు చాలా బాగున్నావ్ ఈమధ్య మధ్య ఎందుకో నీ ఫేస్ లో తగ్గిపోతుంది అంటే చాలు.. ఇక మార్కెట్ లో దొరికే ఫేస్ ప్యాక్, క్రీమ్స్ ట్రై చేస్తూ ఉంటారు.. మీ చర్మంలోని మెరుపు తగ్గిపోయి అయితే సోంపు తో చెక్ పెట్టండి..!! ఎలాగంటే..!?

 Fennel Seeds Face Packs: Helps Skin lightning
Fennel Seeds Face Packs Helps Skin lightning

మనం భోజనం చేసిన తర్వాత అరుగుదల కోసం కొంచెం సోంపు తినమని మన పెద్దలు చెబుతూ ఉంటారు.. మనం వాటిని పట్టించుకోకుండా ఇష్టమైతే తినటం లేదంటే పక్కన పడేస్తాం.. అయితే ఇప్పుడు అదే సొంపుతో మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.. సోంపు గింజలు లో సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ గుణాలు ఉన్నాయి. చర్మ రంధ్రాలలో పేరుకుపోయిన మురికిని తొలగించి, చర్మ రంధ్రాలు తెరచుకొనేలా అంతేకాకుండా చర్మ గ్రంధుల విడుదల చేసే నూనె క్రమబద్దీకరిస్తుంది..

 Fennel Seeds Face Packs: Helps Skin lightning
Fennel Seeds Face Packs Helps Skin lightning

Face Packs: సోంపు గింజల టీ తో ఇలా చేయండి..!!

ఒక పాత్ర లో కప్పు నీటినీ పోసి బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా సోంపు గింజలు వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు రెండు నిమిషాల తరువాత ఆ నీటిని వడపోసుకోవాలి. ఇదే సొంపు టీ.. ఇలా తయారుచేసుకున్న సోంపు టీ ని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీన్ని ముఖంపై స్ప్రే చేసుకోవడం ద్వారా చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. ఇది చక్కటి స్కిన్ టోనర్ లాగా పనిచేస్తుంది.

 Fennel Seeds Face Packs: Helps Skin lightning
Fennel Seeds Face Packs Helps Skin lightning

సోంపు గింజలు లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. ఒక లీటర్ నీటిలో రెండు చెంచాల సోంపు గింజలు వేసుకొని బాగా మరిగించి కాటన్ టవల్ అడ్డుపెట్టుకొని ముఖానికి అవిరి పట్టాలి. ఇలా వారానికి రెండు సార్లు ట్రై చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఒక గ్లాస్ నీటిలో చెంచు సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం లేచాక ఈ నీటితో ముఖం కడుక్కుంటే ముఖం పై ఉన్న జిడ్డు మురికి మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

 Fennel Seeds Face Packs: Helps Skin lightning
Fennel Seeds Face Packs Helps Skin lightning

Face Packs: సోంపు ఫేస్ ప్యాక్ ట్రై చేద్దామా మరి..!!

ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ సోంపు వేసి అరగంట సేపు అలాగే ఉంచాలి. తరువాత ఆ నీటిని వడకట్టుకోవాలి. సోము నీళ్ళలో ఒక టీ స్పూన్ ఓట్ మీల్, ఒక టీ స్పూన్ తేనె కలిపి మెత్తని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి రెండు నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు ప్రయత్నిస్తే మీ మోము మెరిసిపోతుంది.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju