NewsOrbit
ట్రెండింగ్

RGV: ఎన్నడూ లేని విధంగా వెరైటీగా కుక్కతో రామ్ గోపాల్ వర్మ..!!

RGV: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమాజంలో ప్రతి విషయం పై తనదైన శైలిలో స్పందిస్తూ.. ఆయన చేసే కామెంట్లు చాలా కాంట్రవర్సీ గా ఉంటాయి. రాజకీయపరంగా లేదా ఇంకా ఎటువంటి విషయానికి సంబంధించి అయినా… ఆర్జివి తనదైన శైలిలో స్పందిస్తారు. తనకు పెద్ద ఫీలింగ్స్ ఉండవ్ అని తనకి ఎవరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా… ఒరిగేదేమీ ఉండదని.. అవసరం లేదని చెబుతారు. ఇదే సమయంలో… కుటుంబం గురించి కూడా పెద్దగా ఫీలింగ్స్ ఉంటావని ఎమోషన్స్ కూడా తక్కువే అని ఆర్జివి అంటుంటారు. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు తీసిన టైంలో స్టూడియోలలో పలు ప్రశ్నలు తనదైన శైలిలో ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

Ram Gopal Varma's 6 statements that show his strong bond with controversies  | Bollywood News – India TV

నేను ఎలాంటి సినిమా అయినా మీరు చూడాలనుకుంటే చూడండి లేకపోతే అన్న జవాబులు కూడా ఇవ్వడం జరిగింది. చాలావరకు జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను అన్న తరహాలో ఆర్జీవి చెప్పుకొస్తారు. భగవంతుడిని కూడా పెద్దగా నమ్మను. ఆడవారిపై కూడా నాకు పెద్దగా గౌరవం ఉండదు.. అన్న తరహాలో ఆయన పై ప్రచారం బయట ఉంది. ఇదిలాఉంటే ఇటీవల వర్మ సోదరి సరికొత్త విషయాలు తెలియ జేసింది. బయట రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో… తిరగడానికి గల కారణం షో ఆప్..అని.. వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ నోరు జారే మనిషి కాదని తెలిపింది.

Ram Gopal Varma Dogs Tweet Goes Viral In Social Media - Telugu Ramgopal  Ramgopal-Telugu Trending La-TeluguStop

కాగా తాజాగా వర్మ తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే అందరిలాగే తనకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయని… సోషల్ మీడియా వేదికగా కుక్కతో దిగిన ఫోటో… షేర్ చేస్తూ నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని కామెంట్ పెట్టాడు. బయట చాలా మంది సెలబ్రిటీలకు జంతువులు అంటే మహా ఇష్టం. వర్మ శిష్యుడు గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా పెట్ లవర్. కాగా తాజాగా వర్మ కూడా కుక్క తో దిగిన ఫోటో పోస్ట్ చేసి ఇ నాక్కూడా ఎమోషన్స్ ఉన్నాయి.. కామెంట్ పెట్టడంతో నెటిజెన్స్ సరికొత్తగా రియాక్ట్ అవుతున్నారు. తాగేసి ఉన్నావా లేకపోతే సన్నీలియోన్ అనుకుని కుక్కను పట్టుకున్నావా అని ప్రశ్నిస్తున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N