NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Khiladi Teaser: రవితేజ “ఖిలాడి” డైలాగ్స్ అదుర్స్..!!

Khiladi Teaser: మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” నంటూ రాబోతున్నాడు..!! రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రవితేజ డ్యూయల్ రోల్ లో సందడి చేయనున్నారు..! తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

Ravi Teja Khiladi Teaser: out now
Ravi Teja Khiladi Teaser out now

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఈ సినిమా లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ ను ఇటీవలే ఇటలీ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఓ పాత్రలో చేస్తుండటం విశేషం.. రవితేజ ఖిలాడీ గా స్మార్ట్ గేమ్ ఆడుతున్నారు.. క్రాక్ లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చేసిన మాస్ మహారాజా.. కిలాడి లో ఆ డోస్ ని డబల్ చేసి చూపించబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది.. మే 28 న గ్రాండ్ గా విడుదల కానుంది.

 

author avatar
bharani jella

Related posts

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri