NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ice Cubes: చర్మాన్ని మెరిపించే ఐస్ క్యూబ్స్.. వీరికి మంచిది కాదా..!!

Ice Cubes: ఐస్ క్యూబ్స్ ముఖానికి రుద్దడం మంచిదని చాలా మందికి తెలియక పోవచ్చు.. ఐస్ క్యూబ్ ప్యాక్ ముఖానికి మంచివే ముఖంపై మొటిమలను తగ్గిస్తాయి రక్తప్రసరణను పెంచుతాయి అయితే ఇవి అన్ని రకాల చర్మ తత్వానికి సరిపడవు.. ఐస్ క్యూబ్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి..!? ఏ చర్మతత్వం వారికి సరిపోతాయి..!! ఏ చర్మతత్వం వారు వాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Regularly Rubbing Ice Cubes: on Face excellent results
Regularly Rubbing Ice Cubes on Face excellent results

Ice Cubes: ఫ్రిడ్జ్ లో ఉండే ఐస్ క్యూబ్స్ తీసి ముఖంపై రుద్దితే బ్యూటీ క్వీన్ మీరే..!!

బయట ఆఫీసులకు వెళ్లేవారు, రోజంతా బయట వాతావరణంలో తిరగటం వలన చర్మం అలిసిపోతుంది. చర్మం అలసటను తొలగించడానికి ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు. రక్త ప్రసరణ ను పెంచుతుంది. ముఖంపై చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేయడం వలన రక్తనాళాలు మొదట సంకోచిస్తాయి. మన శరీరం ముఖానికి రక్త ప్రవాహాన్ని కలిగిస్తుంది. ఇది ముఖం ప్రకాశవంతంగా మారడానికి దోహదపడుతుంది. రాత్రిపూట ముఖానికి క్రీం లేదా సీరమ్ రాసినప్పుడు ఐస్ క్యూబ్స్ తో రుద్దండి. త్వరగా ముఖానికి పడుతుంది. ఒట్టి ఐస్ క్యూబ్స్ నే కాకుండా దోసకాయ రసం, కీరదోస రసం, టమాటా గుజ్జు, ఆలోవెరా గుజ్జు, రోజ్ వాటర్ వంటి వాటితో తయారు చేసుకునే ఐస్ క్యూబ్స్ చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇవి మొటిమలు వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. దోసకాయ రసం లో కొద్దిగా నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో పెట్టి ఐస్ క్యూూబ్ ల తయారు చేసుకోవాలి. దీనిని ముఖంపై రుద్దడం వలన చర్మంం పై పేరుకున్న మురికిని తొలగించ తక్షణ నిగారింపును సంతరించుకుంటుంది.

 

Regularly Rubbing Ice Cubes: on Face excellent results
Regularly Rubbing Ice Cubes on Face excellent results

Ice Cubes: ఈ స్కిన్ టోన్ ఉన్నవారు ఐస్ క్యూబ్స్ వాడకపోవడమే మంచిది..!!

 

పొడిచర్మం ఉన్నవారు ఐస్ క్యూబ్ మర్ధనా కు దూరంగా ఉండాలి. చర్మం పొడిగా ఉన్నప్పుడు చర్మ రంద్రాలు త్వరగా పాడవుతాయి. అటువంటి సమయంలో ఐస్ క్యూబ్స్ రుద్దితే సమస్య జటిలంగా మారుతుంది. ఒకవేళ మీరు మొటిమలు, మచ్చలు తో ఇబ్బంది పడుతుంటే.. రెండు రోజులకు ఒకసారి లేదా వారంలో రెండు రోజులు మాత్రమే ఉపయోగించడం మంచిది. పొడి చర్మం ఉన్నవారికి చల్లని ఉత్పత్తుల వల్ల పెద్ద ప్రయోజనం చేకూరదు. ఐస్ క్యూబ్స్ తో నేరుగా ముఖంపై రుద్దకూడదు. ఒక కాటన్ వస్త్రంలో ఐస్ క్యూబ్ వేసుకొని మర్దన చేసుకోవాలి. టమాటా జ్యూస్ కీరదోస రసం అలోవెరా గుజ్జు వంటి వాటిని ఫ్రిజ్లో ఉంచి వీటిని తయారు చేసుకుని మర్దనా చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐస్ క్యూబ్స్ తో మర్దనా చేసే వారు పది నిమిషాలకు మించి చేయకూడదని గుర్తుంచుకోవాలి.. ఇటువంటి చిన్న చిన్నవి పాటిస్తే చాలు మీ ముఖం కూడా ప్రకాశవంతం అవుతుంది..

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju