NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Piles: ఇది ఒక్కటి తింటే చాలు ఫైల్స్ నయం..!!

Piles: ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. వాటిలో మూలశంక వ్యాధి ఒకటి. దీనినే మొలలు, ఫైల్స్, ఆర్షమొలలు, మూలశంక అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు.. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి అలిసిపోయరా..!? పైన రాసుకునే మందులు కంటే లోపలికి తీసుకునే ఆహారం మెరుగ్గా పని చేస్తుంది.. ఫైల్స్ తగ్గడానికి కేవలం ఇది తింటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అదేంటంటే..!!

Spring Onions to check Piles:
Spring Onions to check Piles

Piles: ఉల్లికాడలతో ఫైల్స్ కు చెక్..!!

మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని ఫైల్స్ అంటాము. కొందరిలో వాపు బయటకు బయటకు కనిపిస్తుంది. మరికొందరిలో కనిపించదు. అయినప్పటికీ ఫైల్స్ బారిన పడినవారికి మల విసర్జన చేసిన ప్రతిసారీ నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటకు వచ్చినట్లుగా ఉంటుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చుని పనిచేసే వారిలో ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే ఉల్లికాడలు తింటేచాలట. ఉల్లికాడలు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

Spring Onions to check Piles:
Spring Onions to check Piles

ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఉల్లికాడలు తమ డైట్ లో భాగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ప్రతిరోజు ఉల్లి కాడలను తింటుంటే సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక ఒక కప్పు పెరుగు తీసుకుని అందులో తరిగిన ఉల్లి కాడలను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు తినడం వలన ఫైల్స్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఫైల్స్ వల్ల వచ్చే వాపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N