ట్రెండింగ్ న్యూస్ సినిమా

Teja Sajja: తేజ సజ్జ “ఆగలేకపోతున్నా”డట..

Share

Teja Sajja: పలు సినిమాల్లో బాల నటుడిగా కనిపించే తేజ సజ్జ ‘జాంబీరెడ్డి’ తో హీరోగా మారడు.. ఈ చిత్రంతో తేజ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం డర్టీ హరి డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఇష్క్ అనే సినిమాతో రాబోతున్నాడు.. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్..! తాజాగా ఈ సినిమా నుంచి “ఆగలేకపోతున్నా” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్..!!

Teja Sajja: agalekapothunna lyrical song out now
Teja Sajja: agalekapothunna lyrical song out now

ఈ సినిమాలో తేజ సజ్జ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఆర్.బి చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ , పరాస్ జైన్ నిర్మించనున్నారు.. ఈ సినిమాకి శ్యామ్ కె నాయుడు కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.. వేసవి వినోదంగా ఈ సినిమా ఏప్రిల్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది..


Share

Related posts

Vitamin C: ఇవి తినట్లేదా..!? అయితే పొట్ట రావడం ఖాయం..!!

bharani jella

రజినీకే షాక్ ఇస్తారా?

Siva Prasad

Akhanda : అఖండ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్..బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్న బాలయ్య

GRK