NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: భారీగా పడిపోయిన వెండి ధరలు..!! ఈరోజు ధరలు ఇలా..

Today Gold Rate: పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి.. ఈ రోజు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి.. అయితే ఈ రోజు వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి.. ఈ మధ్యకాలంలో వెండి ఈరోజు తగినంతగా మునుపెన్నడూ ఇంత భారీగా తగ్గలేదు.. వెండి ధర భారీగా పడిపోయింది.. వెండి ధర వెలవెల బోతోంది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Today Gold Rate: slightly increases silver price falls down
Today Gold Rate slightly increases silver price falls down

Read More: Karthika Deepam: కార్తీకదీపం వంటలక్క – కార్తీక్ హైలెట్ సీన్స్ మేకింగ్ వీడియో చూశారా..!!

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అతి స్వల్పంగా రూ.10 పెరిగి రూ.45,810 కి చేరింది.. అదే సమయం లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 గా ఉంది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.10 పెరిగింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వరంగల్, సికింద్రాబాద్, వైజాగ్, భువనేశ్వర్, బెంగళూరు, కేరళలో కూడా ఇలాగే ఉన్నాయి. ఈరోజు కిలో వెండి ధర రూ.71,600 కి పడిపోయింది.. నిన్నటి ధర తో పోల్చుకుంటే ఏకంగా రూ.4,600 కి క్షీణించింది.. ఈ మధ్యకాలంలో వెండి ధర ఇంత భారీగా ఎప్పుడు పడిపోలేదు.. వెండి ధర నేల చూపులు చూస్తోంది.. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభ కారణంగా చెప్పవచ్చు..

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju