NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral News : శోభన మహోత్సవానికి ఆహ్వానిస్తున్న నవవరుడు.. యుద్దానికి సిద్ధమంటూ.. ఫ్లెక్సీలు..!!

Viral News : పెళ్లి తర్వాత శోభనం కోసం ఎదురుచూడని వాళ్ళు ఎవ్వరుండరు చెప్పండి.. ఆ సమయం కోసం ఆకలితో ఉన్న పులిలా.. ఎప్పుడెప్పుడా అని తహతహలాడుతుంటారు.. కలల లోకంలో విహరిస్తూ ఏవేవో చిలిపి ఆలోచనలతో గడిపేస్తారు.. జరగబోయే తీపి యుద్ధానికి అమలు చేసే పద్మవ్యూహాన్ని పరిమితం చేస్తారు.. ఇప్పటివరకు కు పెళ్లికి ఊరంతా ఫ్లెక్సీలు వేసుకోవడం చూసి ఉంటారు.. శోభనం కోసం ఫ్లెక్సీలు వేయడం ఎప్పుడైనా చూశారా..!! వినటానికి వింతగా ఉన్నా.. ఇది నిజమేనండి.. ఈ యువకుడు మాత్రం శోభనం కోసం ఎన్నాళ్ల నుంచి వేచి చూస్తున్నాడు ఏమో.. యుద్ధానికి సిద్ధం అంటూ ఏకంగా ఫ్లెక్సీలు వేసి మరీ ప్రచారం చేసుకుంటున్నాడు..!! ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Viral News : shobhana mahosthava  invitation
Viral News shobhana mahosthava invitation

ఇంతకీ ఈ ఫ్లెక్సీ లో మేటర్ ఏంటంటే..!!

” నేటితో నా బ్రహ్మచారి జీవితానికి సంప్రదాయబద్ధంగా స్వస్తి పలికి ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి
తహ తహ లాడుతూ
యుద్ధానికి సిద్ధమైన బాహుబలి వలె
ఈరోజు జరిగే రాత్రి యుద్ధాన్ని
ముహూర్త సమయానికి ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే
నా తల్లిదండ్రులను నానమ్మ తాతయ్య లను
చేస్తానని అంతఃకరణ శుద్ధి తో ప్రమాణం చేస్తున్నాను”..

‘రావులపాలెం లో ఫస్ట్ నైట్ సంబరాలు.. మొదలైన కొత్త సంస్కృతి’ పేరుతో ఈ ఫ్లెక్సీ ఫోటోలు తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే ఈ పోస్టర్ ఎక్కడిదనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.. యుద్ధం నువ్వు చేస్తే ఊరంతా ప్రచారం ఎందుకు బాబు అని కామెంట్లు చేస్తున్నారు.. కొందరయితే ఆ బాబు బాగా కరువుతో ఉన్నాడు కాబోలని సెటైర్లు పేలుస్తున్నారు.. ఇతని స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంకా ఏ పోస్టర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.. ఇతనే కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.. ఆ పోస్టర్లు ఇప్పుడు చూద్దాం..

యుద్దానికి సిద్ధమంటూ..

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju