ఓటర్లను చైతన్య పరిచేందుకు ‘ఇది ఓటేసే సమయం’ పేరుతో ప్రముఖ బాలివుడ్ నటుడు షారూక్ ఖాన్ రూపొందించిన ర్యాప్ సాంగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర సైతం అధ్భుతం అంటూ షారూక్ఖాన్ను ప్రశంసించారు. ఈ వీడియోలో షారూక్ ‘మీ ఓటు ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది, పరిఢవిల్లేలా చేస్తుంది’ అని పిలుపునిచ్చారు.
1.06నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను మీరు చూసి ఆనందించండి.