NewsOrbit
Right Side Videos

గగనంలో జతకూడే విహంగాలు!

                                                                                                                                                    (న్యూస్ ఆర్బిట్ డెస్క్)

హార్న్‌బిల్ పక్షుల తలపై బంగారంలాగా మెరిసిపోయే పసుపు ఛాయ మకుటం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. పసుపు రంగు మెడతో తెలుపు నలుపు రెక్కలతో ఈ పక్షులు విహరిస్తున్నపుడు చూడాలి వాటి అందం. హార్న్‌బిల్ పక్షులు జత కడుతున్నపుడు కూడా గాలిలో విన్యాసాలు చేస్తాయి. ఆ వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో రాజ్యం చేస్తున్నది.

https://twitter.com/susantananda3/status/1182573658671210496?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1182573658671210496&ref_url=https%3A%2F%2Findianexpress.com%2Farticle%2Ftrending%2Ftrending-in-india%2Flove-is-in-the-air-literally-netizens-react-to-viral-video-of-two-hornbills-mating-dance-6066916%2F

హార్న్‌బిల్ పక్షులు జీవితాంతం ఒక్క పక్షితోనే జతగూడతాయి. జతకట్టే సీజన్‌లో మగ పక్షులు ఆడ పక్షి కోసం పోటీ పడతాయి. ఎవరు ఎక్కువ అరుస్తారన్నది ఆ పోటీ. పోటీలో గెలిచిన తర్వాత కూడా ఆడపక్షి కటాక్షం అంత తేలికగా లభించదు.

చివరికి ఆడపక్షి కూడా సై అన్న తర్వాత జంట గగనసీమలో క్రీడిస్తుంది. విశాలమైన రెక్కలు సాచి రెండు విహంగాలూ ఆకాశంలో ఆడతాయి. మగపక్షి ఆడపక్షికి ఆహారం అందించడం కూడా క్రీడించడంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ వీడియోలో కూడా అది కనబడుతుంది.దీనికి సోషల్  మీడియాలో బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా దీనిని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment