NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆగస్టు 15వ తారీకు దేశంలో భారీ పేలుళ్లకు టార్గెట్ ఫిక్స్ చేసిన ISI..!!

ఆగస్టు 15 దేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ఐ.ఎస్.ఐ ఉగ్రవాద సంస్థ దేశంలో భారీ పేలుళ్లకు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా అయోధ్యని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నాయి. ఇందుకోసం ఆఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇచ్చినట్లు నిఘా వర్గాలు చెప్పుకోస్తున్నాయి.

 

ISI planning to attack Ayodhya's Ram Janmabhoomi on August 15 ...అంతేకాకుండా ఈ దాడులను దేశంలో అంతర్గత శక్తులు దాడి చేసినట్టు భావించేలా ప్లాన్ చేసినట్లు… దేశంలో ఈ దాడులకు పాల్పడి దేశ ప్రజల మధ్య మత గొడవలను పురికొల్పడనికి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ అతి కిరాతకమైన స్కెచ్ వేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో దేశ సరిహద్దు ప్రాంతాల వద్ద ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు పహారా గట్టిగా కాస్తున్నాయి. ఏదో ఒక రీతిలో దేశంలో మతకలహాలు సృష్టించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కేంద్ర రక్షణ శాఖ ఎక్కడికక్కడ భద్రతా బలగాలతో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి.  

Related posts

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju