NewsOrbit
న్యూస్ సినిమా

ఎన్నో సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ .. !

పవర్ స్టార్ సినిమా అంటే ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మొదలయ్యే ఆనందం.. ఊపు.. ఉత్సాహం ఎలా ఉంటుందో ఏ ఒక్కరు మాటల్లో చెప్పలేరు. అలాంటిది సినిమాలు చేయను అనగానే అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాని అనూహ్యంగా మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. అలాగే రీసెంట్ గా తన తర్వాత సినిమాలని అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాల ప్రకటనలన్ని చూసిన మెగా ఫ్యాన్స్ కి, ప్రేక్షకులందరికి మామూలు ఉత్సాహం కలగలేదు.

Vakeel Saab Motion Poster: Power Star Pawan Kalyan's Dapper Look From His  Upcoming Courtroom Drama Looks Impressive (Watch Video) - News Brig

ఇక పవర్ స్టార్ ప్రకటించిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా 2021 లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో 2021 ‘ పవన్ ‘ నామ సంవత్సరం కాబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ కి పవన్ నటించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో ముందు ఈ సీన్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ మూడవ వారం లో లేదా 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Pawan Kalyan Harish Shankar PSPK28 First Look Out - Chitrambhalare English  | DailyHunt

ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ అయిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెడతారని తాజా సమాచారం. నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే మొదలైన క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు పూర్తయితే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఇక ఈ సినిమాకి విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారం లో ఉంది.

ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా 2021 లోనే రిలీజ్ కాబోతుందని అంటున్నారు. దాదాపు స్క్రిప్ట్ పూర్తయిందట. పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేస్తే ఈ సినిమాని 2021 లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ లోపు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మొత్తానికి 2021 మొత్తం పవర్ స్టార్ దే. ఇది ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూసే.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju