NewsOrbit
ట్రెండింగ్ సెటైర్ కార్నర్

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘గెటప్’లో సెహ్వాగ్!

ప్రస్తుతం ఐపీఎల్ 2020 మొదలవడంతో క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోయారు. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్  ‘వీరుకి బైఠక్‌’ అంటూ సోషల్ మీడియాలో తన అభిమానులను సందడి చేస్తున్నాడు. అయితే ఈసారి సూపర్ స్టార్ రజినీకాంత్ గెటప్ వేసి తన అభిమానులను అలరించారు. ముంబై మ్యాచ్ పూర్తిగా తేలిపోయిన చెన్నై జట్టు పై తీవ్ర విమర్శలు చేశారు.

చెన్నై జట్టును ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కాపాడలేనడని తనదైన శైలిలో సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. అలా వాష్ రూమ్ కి వెళ్లి వచ్చేసరికి చెన్నై జట్టులో పెవిలియన్‌ చేరడమేంటని అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు మ్యాచ్లలో ఆటగాళ్ళు బంతిని బాత్ ఉంటే ఎంతో సంబరపడి కేకలు వేశాం,కానీ మొన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం బంతి వికెట్కు తగలకుండా ఉంటే చాలని భావించామన్నాడు.

అంతే కాకుండా రెండు జట్లలో ఫిట్నెస్ పెద్దగా లేని ఆటగాళ్లపై కొంచెం సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. గాయం కారణంగా చెన్నై తో మ్యాచ్ కి దూరమైన రోహిత్ శర్మ కి బదులుగా సౌరబ్ తివారి వచ్చారు. బరువు ఫిట్నెస్ రోహిత్ కి ఏమీ తక్కువ కాదనే ఉద్దేశంతో ‘వడా పావ్‌కు బదులుగా సమోసా పావ్’మ్యాచ్ లో పాల్గొంది అని సెహ్వాగ్ చమత్కారం చేశాడు. అంతేకాకుండా 41 సంవత్సరాలు ఉన్న ఇమ్రాన్ తాహిర్‌ను అంకుల్ అంటూ సంబోధించాడు. కాగా శుక్రవారం ముంబై తో జరిగిన మ్యాచ్లో చెన్నై గోరంగా పరాజయం చెందింది.

9 వికెట్లకు గాను114 పరుగులు మాత్రమే చేసింది. అందులో సామ్‌ కరన్‌ మాత్రమే 52 పరుగులు చేశారు. మంచి ఆటతీరుతో ముంబై అలవోకగా చెన్నై పై విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు 37 బంతుల్లో 6 ఫోర్లు,5 సిక్స్లు చేసి ముంబై చెన్నై పై విజయం సాధించింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N