NewsOrbit
న్యూస్ హెల్త్

శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలిసిన జాగ్రత్తలు!!

శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలిసిన జాగ్రత్తలు!!

శీతాకాలం ప్రారంభమైంది కాబట్టి  ఈ సీజన్లో మన ఆరోగ్యం గురించి మనం ఎక్కువ శ్రద్ధ  వహించాలి మరియు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే, ఈ సంవత్సరంలో COVID-19 మహమ్మారి వలన  రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం  గర్భిణీ స్త్రీలకు  ప్రాధమిక సమస్యలలో ఒకటిగా మారింది. మీరు ఒక బిడ్డకు  జన్మనివ్వబోతున్నట్లు అయితే , మీరు శీతాకాలంలో ఇంకొన్ని  జాగ్రత్తలు అదనం తీసుకోవాలి.

శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలిసిన జాగ్రత్తలు!!

పాలు, పండ్లు వంటి మంచి పోషకాహారం, చిరుధాన్యాలు మరియు సమతుల్య ఆహారం గర్భధారణ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడే పుట్టిన పిల్లలు  తక్కువ బరువుతో జన్మిస్తే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో తీసుకోవాలిసిన ఆహారం  గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మీ రోజువారీ ఆహారంలో పాలు, పాల పదార్ధాలు, చిక్కుళ్ళు, పండ్లు వంటి వేర్వేరు ఆహారాలు ఉండేలా చూసుకోండి. రోగనిరోధక శక్తిని పెంపొందించే  నారింజ, ఆపిల్, అరటి వంటి విటమిన్ సి ఉన్న పండ్లును తీసుకోవాలి.  అలాగే, పాలకూర, కాలీఫ్లవర్ మరియు మరిన్ని కూరగాయల ఆకుకూరలు తీసుకుంటే శీతాకాలంలో మన ఆరోగ్యన్నీ చాలా తేలికగా కాపాడుకోవచ్చు.

మీ ఆహారంలో అయోడిన్ లేకపోవడం మీ శిశువు యొక్క మానసిక పెరుగుదలపై  ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, గుడ్లు, సీఫుడ్, ఉప్పు మొదలైన అయోడిన్ కలిగిన పదార్ధాలను తీసుకోండి.

శీతాకాలంలో కూడా మీరు హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. కాబట్టి, రోజూ మంచి నీరు ఎక్కువగా త్రాగండి. పండ్లు మరియు కూరగాయల తాజా రసాలు, నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి కూడా తీసుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలకు  ఈ సమయంలో ఎక్కువగా ఎదురయ్యే సమస్య మలబద్ధకం. కాబట్టి ఫైబర్ ఎక్కువగా  ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ధాన్యాలు, పప్పులు, చిరుధాన్యాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి అధిక ఫైబర్ను కలిగి ఉంటాయి.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N