NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మా భర్తకు నాలుగో భార్య కావాలి: ముగ్గురు భార్యలు

నా భర్త నన్ను తప్ప మరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడొద్దు.. నేను తప్ప అతనికి వేరే అంటూ ఏ అమ్మాయి అతని లైఫ్ లోకి రావొద్దు. పొరపాటున్న తన భర్త వేరే స్త్రీతో మాట్లాడినా ఓర్వలేకపోతుంటారు చాలా మంది స్త్రీలు. నా భర్త శ్రీరామ చంద్రుడిలా ఉండాలని కోరుకోని స్త్రీలు ఉండరేమో.. కాని మీ అంచనాలకు మించి ఇక్కడున్న స్త్రీలు తన భర్త కోరికను నా భాద్యత అంటూ నెత్తిన మోసుకుని తిరుగుతున్నరండి బాబూ.. విషయం ఏమై ఉంటుందని మీ బుర్రలు బాదుకోకండి.. అసలు విషయానికొస్తే.. ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుని ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడుగా హాయిగా జీవితం గడిపేస్తున్నాడు.

అయితే అతనికి నాలుగో పెళ్లి చేసుకోవాలనే కోరిక కలిగిందట. అది తన ముగ్గురు పెళ్లాల పూర్తి అంగీకారంతోనే నండోయ్. అంటే చట్టబద్దంగా నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడన్న మాట. నీ మాటే శాసనం అన్నట్టు తన ముగ్గురు పెళ్లాలు కూడా నీ సంతోషమే మా సంతోసం అంటూ నాలుగో పెళ్లి కోసం వారి భర్తకు పిళ్లను వెతికే పనిలో పడ్డారట. ఇది పాకిస్థాన్ జరిగింది. పాకిస్థాన్ లో సైల్ కోట్ లో జీవనం గడుపుతున్న అద్నాన్ ను ముచ్చటగా ముగ్గురు భార్యలు నలుగురు సంతానం ఉన్నారు. అయితే అతను మొదటి పెళ్లి తన 16 ఏండ్లప్పుడు చేసుకున్నాడట.

దీని తర్వాత మళ్లీ నాలుగు సంవత్సారాల తరువాత మరో పెళ్లి చేసుకున్నాడట. ఆ తర్వాత మళ్లీ గతేడాదిలోనే మూడో పెళ్లి కూడా చేసుకున్నాడట. దీనితోనే అతని వివాహ వయస్సుకు పుట్ స్టాప్ పెట్టకుండా నాలుగో పెళ్లికి కూడా రెడీ అయ్యాడట. ఇంకేముంది అందుకు అంగీకరించిన తన ముగ్గురు పెళ్లాలు తన భర్తకు మంచి జోడిని తెచ్చేందుకు సిద్ధమయ్యరు. ఆ ముగ్గురు భార్యల పేర్లన్నీ ఎస్ అక్షరంతోనే ఉన్నాయి కాబట్టి ఆ అక్షరం తోనే పేరు పెట్టకున్న అమ్మాయిని తన భర్తకు పెళ్లి చేసేందుకు వారు ట్రై చేస్తున్నారట.

అయితే ఈ విషయంపై అద్నాన్ స్పందించారు. నా భార్య పిల్లలను పోషించడానికి నెలకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకూ ఖర్చు అవుతుంది. కాని పెళ్లి చేసుకున్న ప్రతి సారి నా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆయన తెలిపాడు. అయితే నా పెళ్లాల మధ్యన ఎటువంటి గొడవలు లేకుండా గడుపుతారని తెలిపాడు. అయితే అద్నన్ తో ఎటువంటి ఇబ్బందిలేదని కాకపోతే తమ భర్త పూర్తి అటెన్షన్ చూపించడం లేదని నిరుత్సాహపడతామని వారు తెలిపారు. అయితే తమ భర్త ఒకరి తో గడిపితే మిగతి ఇద్దరూ ఇంటిపనిలో గడపాలన్న మాట.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju