NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పరిటాల కుటుంబాన్ని చంద్రబాబు సైడ్ చేసినట్లేనా..??

2019 ఎన్నికల ఫలితాల దెబ్బకి చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ కి చాలా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా రావటంతో చాలా వరకు చంద్రబాబు హైదరాబాద్ ప్రాంతానికే పరిమితం అయ్యారు. అక్కడ నుండే పార్టీ నాయకులతో క్యాడర్ తో వీడియో కాన్ఫరెన్స్ లు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా టిడిపి పార్టీలో ఉండే కీలక నాయకులను చంద్రబాబు ఇటీవల పెద్దగా పట్టించుకోనట్లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పదవుల విషయంలో బాబు వ్యవహరించిన తీరుపై పార్టీలో టాక్ వస్తోంది.

పరిటాల శ్రీరామ్‌ చుట్టూ బాబు కొత్త రాజకీయం.. సీమలో వైబ్రేషన్స్ ! |ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని కావాలనే చంద్రబాబు సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పరిటాల కుటుంబం మొదటి నుండి తెలుగుదేశం పార్టీని మోస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా 2019 ఎన్నికలలో రెండు టికెట్లు పరిటాల కుటుంబం అడిగితే… రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ పరిటాల శ్రీరామ్ కు చంద్రబాబు కట్టబెట్టారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికలలో ఓడిపోయారు.

 

దీంతో చంద్రబాబు పరిటాల కుటుంబాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదన్న టాక్ ప్రస్తుతం గట్టిగా వస్తుంది. మరోపక్క ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత పరిటాల వర్గం చాలా వరకు సైలెంట్ అయిపోయింది. నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పెద్దగా హడావిడి చేస్తున్న పరిస్థితులు కనబడటం లేదు. మరోపక్క వైసిపి పార్టీ సంక్షేమ పథకాలతో ఇలాంటి భేదాలు చూపించకుండా ఎటువంటి పార్టీకైనా అర్హులు అయితే వాళ్లకి సంక్షేమ పథకాలు అందిస్తుంది. మరోపక్క నిమ్మకునీరెత్తినట్లు పరిటాల ఫ్యామిలీ ఉంటున్నట్లు వార్తలు రావడంతో చంద్రబాబు తాజాగా పార్టీకి సంబంధించి నియమించిన ఇన్చార్జ్ పదవుల విషయంలో ఈ ఫ్యామిలీ ని లైట్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju