NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్..!!

దుబ్బాక అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబటక పోవటంతో టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగి ఇటీవల సిరిసిల్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది.

Nation Needs New Direction. I May Be The Next PM: CM KCR | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photosకాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల పోస్టుల బర్తి కి టిఆర్ఎస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. టీచర్ అదేవిధంగా పోలీస్ శాఖ కు సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ రెండు శాఖలకు సంబంధించినవి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మిగతా శాఖలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేయటానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏఏ శాఖ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్క తేల్చాలని పేర్కొన్నారు. అన్ని వివరాలు సేకరించిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్. ఇదిలా ఉండగా చాలా రోజుల నుండి టీచర్ల పోస్టుల భర్తీ అవటం లేదని ఆందోళనలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈసారి టీచర్ల పోస్ట్ ల భర్తీకి కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకోవటం అనే వార్త రావడంతో తెలంగాణ నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri