NewsOrbit
న్యూస్ హెల్త్

టాబ్లెట్స్ వీటితో పాటు కలిపి వేసుకుంటే ప్రమాదం తప్పదు!!

టాబ్లెట్స్ వీటితో పాటు కలిపి వేసుకుంటే ప్రమాదం తప్పదు!!

ఈ మధ్య కాలం లో చిన్న నొప్పి వ‌చ్చినా కూడా వెంటనే ట్యాబ్లెట్ల‌ను వాడేస్తున్నారు. టాబ్లెట్ అయితే వేసుకుంటారు కానీ చాలా మందికి ట్యాబ్లెట్ల‌ను ఏ ఏ ప‌దార్థాల‌తో వేసుకోవాలో తెలియ‌దు. కాఫీ తాగుతూ,టీ తాగుతూ  లేదా జ్యూస్ లు తాగుతూనో ఇలా ర‌క‌ర‌కాల ద్రవపదార్ధాలతో ట్యాబ్లెట్ల‌ను వేసేసుకుంటార. అయితే ఒక్కొక్కసారి తెలియక చేసే ఆ చిన్న‌ పొర‌పాటులే ఆరోగ్యం పై ప్ర‌భావం చూపుతాయి. మ‌రి ట్యాబ్లెట్ల‌నువేసుకునేటప్పుడు  వేటిని ఉపయోగించాలో తెలుసుకుందాం.

టాబ్లెట్స్ వీటితో పాటు కలిపి వేసుకుంటే ప్రమాదం తప్పదు!!

చ‌ల్ల‌గా  ఉన్న  నీటి తో ట్యాబ్లెట్ల‌నువేసుకున్నప్పుడు . ట్యాబ్లెట్స్‌ స‌రిగ్గా క‌ర‌గ‌వు.అప్పుడు ట్యాబ్లెట్ల‌లో ఉండే మందును శ‌రీరం గ్రహించదు. ఫ‌లితం గా టాబ్లెట్ వేసుకున్నాకూడా  అనారోగ్యం నయం కాదు. కనుక  ఎవ‌రైనా ట్యాబ్లెట్ల‌ను వేసుకోవాలనుకున్నప్పుడుతప్పని సరిగా  గోరు వెచ్చ‌ని నీరు లేదా గ‌ది ఉష్ణోగ్ర‌త లో ఉన్న నీటి నే తాగాలి. దీని వ‌ల్ల ట్యాబ్లెట్ లోపల త్వరగా కరిగిపోతుంది.

టీ తాగుతూ  ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. దానికి  గల  కారణం పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా ద్రాక్ష రసం తో కూడా ట్యాబ్లెట్లను వేసుకోకూడ‌దు. ఎందుకంటే..ద్రాక్షరసంలోని ఎంజైములు ట్యాబ్లెట్ల ప్రభావాన్నిపూర్తిగా తగ్గించేస్తాయి. దీని కారణం గా అనారోగ్యం తగ్గదు. ఇది మాములు టాబ్లెట్స్  ప్రభావాన్ని కూడా పెంచి  హానికరంగామారుస్తుంది.
మామిడిపండు పీచు తో కూడిన పళ్ళరసాలు, కూర‌గాయ‌లు పళ్ళు కలిపి తీసిన  ప‌ళ్ల‌ రసాల తో ట్యాబ్లెట్ల‌ను వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ వంటి మందులు పనిచేయవు. పండ్లరసాలు ఔషధ గుణాలను తగ్గించి, ఆరోగ్య సమస్యలపై ఎలాంటి ప్రభావ చూపకుండా చేస్తాయి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రక్తపోటు, హృద్రోగాల బారినపడ్డవారు నీటి తో మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలని సూచిస్తున్నారు. కాబట్టి టాబ్లెట్స్ వేసుకునే టప్పుడు జాగ్రత్తలు  పాటించాలి  అని నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju