NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అంటున్న ఆ పార్టీ అధినేత..!!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విగ్రహం ధ్వంసం ఘటనపై వైసీపీ అధినేత జగన్ పై అదేవిధంగా మతాల పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచశాంతి పార్టీ అధినాయకుడు కె ఏ పాల్ స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పైగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత దిగజారి మరీ మాట్లాడతారని ఊహించలేదని పేర్కొన్నారు.

KA Paul and Jana Shanthi Party: A serious contender? | Deccan Heraldమతాల మధ్య గొడవలు పెట్టే రీతిలో చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని సీరియస్ అయ్యారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య గొడవ పెట్టి రాజకీయ పబ్బం గడిపారని, అంతకుముందు టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు సొంత మామ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచారని ఇప్పుడు తన రాజకీయ పబ్బం గడుపు కోటానికి మతవిద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నట్లు పాల్ సీరియస్ అయ్యారు.

 

ప్రస్తుతం ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లే పరిస్థితి ఉండటంతో బిజెపి అదేవిధంగా హిందూ మత సంస్థల మన్ననలు పొందు కోవటానికి చంద్రబాబు ఆడుతున్న రాజకీయ డ్రామా అంటూ.. హిందూ విగ్రహ విధ్వంసంపై బాబు వ్యవహరిస్తున్న తీరుపై కె ఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తను అమెరికాలో ఉన్నాం అని గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్న, త్వరలో అమెరికా అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం జరగబోతున్న దాని కి హాజరు కాబోతున్నట్లు అన్నట్టుగా కెఏ పాల్ చెప్పుకొచ్చారు. జనవరి నెల తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju