NewsOrbit
న్యూస్ హెల్త్

Milk: పాలను ఫ్రిడ్జ్ లో ఎంతకాలం నిల్వ చేసుకోవచ్చో తెలుసా??

Shelf life of milk

Milk: ప్రతి ఒక్కరి ఇంటిలో పాలు లేనిదే రోజు గడవదు. లేవగానే టీ,కాఫీ,పెరుగు ఏది కావాలన్నా పాలు కావలిసిందే.అయితే కొన్ని కొన్ని పరిస్థితులలో పాలు నిల్వ చేసుకోక తప్పదు.   కానీ పాలు బయట ఎక్కువ సేపు నిల్వ ఉండవు కాబట్టి.. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. అసలు పాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి? అనే సందేహం అందరిలో నూ వస్తుంది.

Shelf life of milk
Shelf life of milk

అయితే.. కొన్ని చిట్కాలుపాటిస్తే, పాలను ఎక్కువ రోజులు నిల్వ చేస్తుకోవచ్చని నిపుణులు తెలియచేస్తున్నారు. పాలను ఫ్రిజ్‌లో ఎంతసేపు నిల్వ చేయవచ్చు అనేది  తెలుసుకుందాం..  పట్టణా ల్లో నివసించేవారందరివీ దాదాపు ఉరుకుల పరుగుల జీవితాలే. ఇలాంటి జీవితం లో పాలు సమయానికి వాడుకోలేము..దీంతో,త్వరగా పాడైపోతాయి…. దాదాపు ఈ రోజుల్లో చాలా మంది పాల ప్యాకెట్ల నే  ఉపయోగిస్తున్నారు. ఈ ప్యాకెట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత నాలుగు నుంచి ఏడు రోజుల వరకు ఫ్రిడ్జ్ లో ఉంచి వాడుకోవచ్చు. అయితే.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దానిని ఉపయోగించడం మంచిది.

పాలు ఫ్రీజర్‌లోని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. ఫ్రీజర్‌లో మాంసం లేదా చేపలను నిల్వ చేసినప్పుడు పాలు దాని నుండి వచ్చే వాసనను తేలికగా  గ్రహిస్తుంది. పాలకి ఉన్న  చల్లదనం తగ్గిన తర్వాత మాత్రమే మనం దానిని తెలుసుకోగలుగుతాము. అందుకే పాలను మూత ఉన్న వాటిలో నిల్వ చేసుకోవాలి.. లేదంటే ఇతర  ఆహారాల  వాసనా పట్టేసి పాలు కూడా అవే వాసన వస్తాయి…. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి సులభమైన మార్గం ఉంది. ఐస్ క్యూబ్ ట్రే లో  పాలు పోసి, గడ్డ కట్టిస్తే, ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు.

ఆ క్యూబ్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. పాల ప్యాకెట్ ని  గడ్డ కట్టించి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఆ గడ్డ కట్టిన  పాలను వాడుకోవాలి అనుకున్నపుడు, ప్యాకెట్ ని నార్మల్ వాటర్ లో వేస్తె  కొద్ది సేపటికే అవి కరిగిపోతాయి. తర్వాత వాటినివాడుకోవచ్చు.

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju