NewsOrbit
జాతీయం న్యూస్

Mother: నిద్రపోతున్నాడు అనుకుంటున్న ఆ తల్లికి తనకొడుకు బతికి లేడు అని తెలీదు – హృదయాన్ని కదిలించే కథ

Mother: తన కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడు అని తెలిస్తే ఏ తల్లికైనా ఆ బాధ వర్ణనాతీతం. ఎంచేసైనా తన బిడ్డను బ్రతికించుకోవాలి అనుకుంటుంది ఆ తల్లి. తాజాగా ఇటువంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమాయకపు తల్లీ తన కొడుకు బ్రతికే ఉన్నాడు అనుకుని చేసిన సేవలు అన్ని ఇన్ని కాదు. ఎంతో ఆశగా తన కొడుకుకి మెలకువ వస్తుంది అని ఎంతగానో నిరీక్షించింది. వివరాలలోకి వెళితే….

A sad story of a mother and her son
A sad story of a mother and her son

ఇటీవల కరోనా కారణంగా వలసగా మేఘాలయకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్ర లోని ముంబైకి వచ్చింది. ప్రస్తుతం ఆ కుటుంబం ముంబై నగరంలోని కలీనా ప్రాంతంలో ఉంటోంది. గత కొద్దీ కాలంగా ఓ 70 ఏళ్ల తల్లి, తన ఇద్దరు కుమారులతో కలిసి ఆ ప్రాంతంలోనే ఉంటోంది. ఆమె చిన్న కొడుకు కి 42 ఏళ్ళు. బుధవారం సాయంత్రం ఆమె చిన్న కొడుకు బాత్రూంలో కాలు జారి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ విషయం తెలియక అతడి తల్లి తన కొడుకుని అతి కష్టం మీద బాత్రూంలో నుంచి ఇంట్లోకి తీసుకువచ్చి మంచం మీద పడుకోపెట్టి అతడి తలకు తగిలిన గాయానికి  పసుపు పెట్టింది. ఇంకొక విషయం  ఏమిటంటే ఆమె పెద్దకొడుకు కూడా అనారోగ్యంతో చాలా కాలంగా మంచం మీదే ఉన్నాడు. తన చిన్నకొడుకుని పాడుకోపెట్టిన మంచం పక్కనే ఆమె కూడా పడుకుంది.

మధ్యలో మెలకువ వచ్చి ఆకలేస్తుంది అంటాడేమో తన చిన్నకొడుకు అని ఆహరం, మంచినీళ్లు ఆమె పక్కనే పెట్టుకుంది. రాత్రంతా అతడి వైపే చూస్తూ ఉండిపోయింది. తెల్లారినా  ఇంకా కొడుకు లేవకపోవడంతో బందువులకు ఫోన్ చేసింది. వెంటనే ఆమె బంధువులు పోలీసులకు, అంబులెన్సు కి ఫోన్ చేసి పిలిపించగా ఆమె కొడుకు మరణించినట్లు వారు నిర్దారించారు. ఇక దీనితో ఆమె బాధకు అంతులేకుండా పోయింది.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju