NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Acharya : ఆచార్య లో చిరు లుక్ ఇలా ఉంటుందా..!!

Acharya : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఆచార్య.. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమాలో చిరు ఎలా కనిపించనున్నాడని ఎంతగానో ఎదురుచూస్తున్నారు..!!  తాజాగా ఈ సినిమా లో చిరంజీవి, రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నారో పిక్ లీక్ అయింది..! సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది..!

Acharya : sets on chiru and ram look reveals
Acharya : sets on chiru and ram look reveals

ఆచార్య చిత్రం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆచార్య సెట్స్ నుండి ఆసక్తికరమైన ఫోటో బయటికి వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ ఆర్మీ దుస్తుల్లో ఉండగా, వారికి దర్శకుడు కొరటాల శివ సీన్ వివరిస్తూ ఉండడం ఆ ఫోటోలో చూడొచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. దీంతో ఈ సినిమాలో చిరు, చెర్రీ ఎలా కనిపించను ఉన్నారో తెలిసిపోయింది..

ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే అలరించనుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju