NewsOrbit
న్యూస్ హెల్త్

Wife మీ భార్య గురించి  మీకు తెలియని విషయాలు తెలుసుకోండి !!

మీ భార్య గురించి  మీకు తెలియని విషయాలు తెలుసుకోండి !!

Wife : సంసారంలో భర్త పాత్ర ఎంత ముఖ్యమో భార్య Wife పాత్ర కూడా  అంతే ముఖ్యం.. ఏ ఒక్కరు తక్కువని  భావించకండి. భర్త తన భార్యను మరో తల్లిగా భావిస్తే… భార్య తన భర్తను తొలి బిడ్డగా భావించాలట. అటువంటి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది.  అనుబంధం కలకాలం నిలవాలన్న  కొత్తగా ఉండాలన్నా ఒకరికి ఒకరు పొగడ్తలు, ప్రశంస అందించుకుంటూ ఉంటే జీవితం సంతోషం గా ఉంటుంది. భర్త నోటి నుంచి వచ్చే చిన్న ప్రశంసను భార్య ఓ వరం లాతీసుకుంటుంది. అందుకోసం ఎదురు చూస్తుంది కూడా. మరి వాటికున్న  ఉన్న మహత్యం అటువంటిది.

must-know-facts-about-your-wife
must-know-facts-about-your-wife

పరమశివుడిని అర్ధనారీశ్వరుడంటారు. శరీరంలో అర్థభాగాన్ని భార్యకు ఇచ్చినందుకు ఆయనకు దక్కిన అపూర్వ గౌరవం ఇది. సృష్టిస్థితిలయ కారకుడైన భగవంతుడే భార్యకు అర్ధభాగం ఇచ్చి మరి గౌరవిస్తే ..  సామాన్య మానవులం మనం మాత్రం ఆమెపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటాం. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరె ఆప్తులు..ఏ పూజ చేసినా.. ఏ నోము నోచినా  ఏ స్వార్ధమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా… అన్నారు ఒక సినీ కవి… తెల్లవారుజామున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎంతో శ్రమించి అన్ని పనులు చేసి రుచికరమైన వంట చేసి వడ్డించడం నుంచి ఇంటిని అందంగా అలంకరించుకునే వరకు అన్నింటా కుటుంబం  పై ఆమెకున్న ప్రేమ కనిపిస్తుంది.. భర్తను మురిపించాలని, మెప్పించాలని ఆలోచిస్తుంది. ఆయన ప్రశంస కోసం ఎదురు చూస్తుంది.

కానీ భార్య  కష్టాన్ని, శ్రమను గుర్తించే భర్తలు..  అతి తక్కువ సంఖ్యలో ఉన్నారన్నది నిజం. ఆఫీస్ లో తాను పడేదే కష్టమని …  భార్య ఇంట్లో చేసేది ముంటుంది అన్న భ్రమలో జీవితాన్ని గడిపేస్తున్నారు..మీరు బయటకి వెళ్లి  జాబ్ చేసుకోవడానికి అన్ని వీలుగా  మీకు ఇంటిలో  అన్ని సమకూరుస్తుంది… కాబట్టి బాగా చేశావ్ అన్న ఒక్క మాట ఆమెకు  వెయ్యేనుగుల బలం అని మర్చిపోకండి..

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju