NewsOrbit
న్యూస్ హెల్త్

Children : పిల్లల విషయంలో ఇలా ఉండకపోతే వారి భవిష్యత్తు సమస్యగా మారవచ్చు!!

Children ఆధునిక కాలానికి అనుగుణంగా  ఉరుకులు, పరుగుల జీవితం కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు,ఇవన్నీ మనిషి కి  కాస్త విశ్రాంతి, స్వేచ్ఛ   లేకుండా చేస్తున్నాయి.ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏ భార్యాభర్తలు అయినా ఇద్దరు పిల్లలుంటే చాలు అనుకుంటున్నారు. ఆ ఇద్దరితో కూడా టైం స్పెండ్ చేయలేక వారిని వారి ప్రేమను చాటుకోవడానికి వారికి ఏది కావాలంటే అది తెచ్చి చేస్తున్నారు . పిల్లలు ఏది అడిగినా కాదనలేని బలహీనతని ప్రేమ అనుకుంటున్నారు.ఉదయం టిఫిన్ నుండి రాత్రి డిన్నర్‌ వరకు  ఏ రకమైన వంటకాలు కావాలంటే అది చేసి పెడుతున్నారు. దీన్ని అతి గారాబం అనొచ్చు.

ఇది బాగా అలవాటయిన పిల్లలు ఒక్కోక్కసారి ఆఫీసుకు టైం అయిపోతున్న వృత్తి బాధ్యతలతో కొన్ని సార్లు సమయం దొరకనపుడు వారికి కావలసింది చేసి పెట్టమని పేచీలు పెడుతుంటారు. పిల్లలు అలా చేయడానికి పూర్తిగా  తల్లిదండ్రులు చేసిన అతిగారాబం కారణం  . పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేస్తే… మేము ఏది అడిగినా మా అమ్మానాన్నలు కాదనరు  అన్న ధీమా వారిలో బలంగా నాటుకు పోతుంది. వారు అడిగిందల్లా ఇవ్వడానికి ఒక్కసారి తల్లిదండ్రులకు సమయం ఉండవచ్చు లేకపోవచ్చు   అది  అర్థం  కాక చిరాకు తెప్పిస్తుంటారు. అయినా పిల్లలకు ఎంతో ఓపికగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం  ఒక్కొక్కసారి  ఫలించక ఇబ్బంది ఎదురుకావచ్చు.

ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అలవాటు చేస్తే ఇలాంటి సమస్యలు రావు. లేదంటే  పిల్లలు ఇంకా పెరిగి పెద్దవుతున్న కొద్దీ అలాగే మారాం కొనసాగిస్తూనే ఉంటారు. పెద్దవాళ్లవుతున్నప్పటికీ వాళ్ల లో ఎలాంటి మార్పు రాదు.ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ చూస్తూ కనీసం ఫస్ట్‌క్లాస్‌ మార్కులు కూడా రాకపోతే  అప్పుడు తల్లిదండ్రులు తలపట్టుకున్న ప్రయోజనం ఉండదు . అప్పటికీ గారం బాగా అలవాటయి  గట్టిగా చెప్పాలంటే కాస్త సమస్యగానే ఉంటుంది.

కాబట్టి పిల్లలకు చిన్నప్పట్నుంచే ఎందు లో ఎంతవరకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఎక్కడ ఎలా హద్దులు ఉండాలి ఏది  మంచి ఏది కాదు అన్నదానిపై  సరైన నిర్ణయం ముందే తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు చాలా జరిగే అవకాశం ఉంది.

వారి భవిష్యత్తు దారి తప్పడానికి తల్లిదండ్రులు కారణమవుతారు. కాబట్టి పిల్లలను ప్రేమతో చూడాలి కాని అతిగారాబం చేయకూడదు.పిల్లలు మనం  ఎలా తయారు చేస్తే అలా తయారవుతారు తప్ప వారిని తప్పు పట్టడానికి ఏమి ఉండదు. ఏదైనా కూడా చిన్న నాటి నుండి మొదలు కావాలి. ఎందుకంటే ఎదిగిన తర్వాత  ఇక  చేసేది ఏమి ఉండదు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju