NewsOrbit
జాతీయం న్యూస్

Earthqeakes: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరుస భూకంపాలు..! మేఖాలయ, అసోం, మణిపూర్ లో మళ్లీ ప్రకంపనలు..!!

three low intensity Earthquakes hit meghalaya assam manipur

Earthqeakes: ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాలలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు వేకువజామున కొన్ని గంటల వ్యవధిలో ఆ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు ప్రకటించారు.

three low intensity Earthquakes hit meghalaya assam manipur
three low intensity Earthquakes hit Meghalaya Assam Manipur

మేఘాలయలోని పశ్చిమ కాశీకొండ ప్రాంతంలో వేకువ జామున 4.20 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 2.6 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.  అసోంలోని తేజ్ పుర్ లో అర్థరాత్రి దాటిన తరువాత 2.04 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.1 గా నమోదు అయ్యిందని వెల్లడించారు. తేజ్ పుర్ కు పశ్చిమ – వాయవ్య దిశగా 36 కిలో కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మణిపూర్ లోని ఛాందెల్ ప్రాంతంలో 1.06 గంటలకు భూమి కంపించింది.  రిక్టర్ స్కెల్ పై 3.0 గా భూకంప తీవ్రత నమోదైంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju