NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Stand Up Rahul: “స్టాండ్ అప్ రాహుల్” లో ఛాలెంజింగ్ రోల్ లో వర్ష బొల్లమ్మ..!!

Stand Up Rahul: ‘చూసి చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది వర్ష బొల్లమ్మ.. జాను రీమిక్, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసింది.. రాజ్ తరుణ్ , వర్ష బొల్లమ్మ  జంటగా నటిస్తున్న చిత్రం స్టాండ్ అప్ రాహుల్..!!  తాజాగా ఈ సినిమాలో వర్ష పాత్ర “శ్రేయ రావ్” ను రివిల్ చేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్..!!

Stand Up Rahul: movie reveling Sreya Rao role
Stand Up Rahul: movie reveling Sreya Rao role

Read More: Hero Movie: అదరగొట్టిన మహేష్ మేనల్లుడు.. హీరో టీజర్ సూపర్ అంతే..

తాజాగా విడుదలైన శ్రేయ రావ్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటుంది.. ఈ సినిమా లో వర్షం ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో వర్ష పళ్లకు క్లిప్, పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో విభిన్న కాస్ట్యూమ్స్ తో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది.  ఈ కామెడీ ఎంటర్టైనర్ కి సాంట్ మోహన్  వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్దు ముద్దా సమర్పణలో డ్రీం టౌన్ ప్రొడక్షన్స్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ రాజ్ రవీంద్ర ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. చాలెంజింగ్ రోల్ లో కనిపిస్తున్న వర్ష బొల్లమ్మ కు ఈ సినిమా మా ప్లస్ అవుతుందేమో చూడాలి.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu