NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

KCR: ఇంకో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణం కూల్చివేత‌… భారీ ఆస్ప‌త్రి క‌ట్ట‌నున్న కేసీఆర్‌

KCR: గ‌త కొద్దికాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌రంగ‌ల్ లో చారిత్ర‌క జైలు కూల్చివేసి అక్క‌డ భారీ ఆస్ప‌త్రికి శ్రీ‌కారం చుట్టారు. ఇదే రీతిలో ఎర్ర‌గ‌డ్డ‌లోని చెస్ట్ ఆస్ప‌త్రిని సైతం కూల్చివేసి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ నిర్మించ‌నున్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి ఎర్ర‌గ‌డ్డ‌ ఆస్పత్రిని సంద‌ర్శించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Read More: KCR: కేసీఆర్ మంత్రుల‌కు చెప్పుదెబ్బ‌లే…ష‌ర్మిల పార్టీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

మంత్రి ఏమంటున్నారంటే…
మంత్రి తలసాని ఈ సందర్భంగా మాట్లాడుతూ 62 ఎకరాల్లో ఉన్న చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న సుమారు 44 ఎకరాల విస్తీర్ణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ క్ర‌మంలో సమగ్ర ప్రణాళిక తయారీ కోసం హాస్పిటల్ లో ఎమ్మెల్యే, అధికారులతో కలిసి ప‌ర్య‌టించి, ప‌రిశీలించినట్టు చెప్పారు. మంచి కొవిడ్ సేవలు అందించిన చెస్ట్ ఆస్పత్రిలో ప్రస్తుతం 300కు పైగా బెడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు.  అన్ని హంగులతో టీబీ , చెస్ట్ ఆస్పత్రులను కలుపుతూ పెద్ద హాస్పిటల్ రాబోతోందన్నారు. నూత‌న ఆస్ప‌త్రితో 1000 నుంచి 1200 బెడ్స్ అందుబాటులోకి వస్తాయని త‌ల‌సాని పేర్కొన్నారు.

Read More: KCR: గ‌ల్లీలో కొట్లాట‌… ఢిల్లీలో ఒకే మాట అంటున్న కేసీఆర్ , జ‌గ‌న్‌

10000 కోట్లు

హైద‌రాబాద్ న‌గ‌రానికి నాలుగు దిక్కుల నాలుగు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ రాబోతున్నాయని మంత్రి అన్నారు.రూ.10వేల కోట్లు ఖర్చు అయినా పర్వాలేదని సీఎం కేసీఆర్ చెప్పారని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో హెల్త్ మీద దృష్టి పెట్టడం అనివార్యంగా మారింది కాబట్టి…. అత్యాధునిక ఏర్పాట్లను చేయబోతున్నామన్నారు. వచ్చే వారం ఉస్మానియా ఆసుపత్రి కూడా వెళ్తామని, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి కూడా రిక్వెస్ట్ చేయబోతున్నట్టు మంత్రి తలసాని చెప్పారు.

Related posts

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju