NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ మీడియా

Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!

Revanth Reddy: ఊహించిందే జ‌రిగింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈయనతోపాటు మరో ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను, 10 మంది వైఎస్‌ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఏఐసీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
దీంతో ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అయితే, ఇప్పుడు అస‌లు రాజ‌కీయం ఉంటుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Read More: Revanth reddy : హ‌మ్మ‌య్య రేవంత్ రెడ్డి కి కొంచెం టెన్ష‌న్ త‌ప్పింది..

రేవంత్ ఎంపిక వెనుక‌
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని నిర్ణయించడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం చాలా సుదీర్ఘ కసరత్తు చేసింది. అనేక నెలలపాటు తర్జన భర్జనలు చేసి.. ప్రజాభిప్రాయ సేకరణ టైప్ లో పార్టీలోని అన్ని స్తాయిల్లో విచారించిన తర్వాత ఎట్టకేలకు రేవంత్ రెడ్డికే సారధ్య బాద్యతలు అప్పగించింది. దాదాపు సీనియర్లందరినీ బుజ్జగించి అధికారంలోకి తీసుకురావడే టార్గెట్ గా కొత్త కమిటీ నియామకం జరిపింది. అలాగే ఆయనతోపాటు మరో ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్లతో జంబో కార్యవర్గాన్ని నియమించారు.

Read more: congress: తెలంగాణ కాంగ్రెస్ … ఢిల్లీలో ఓ కామెడీ

జంబో కార్య‌వ‌ర్గం…

వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మహమ్మద్‌ అజారుద్దీన్‌, జె.గీతారెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్, జగ్గారెడ్డి , మహేష్‌ కుమార్‌ గౌడ్‌, వైస్‌ ప్రసిడెంట్లుగా సంభాని చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లురవి, పొడెం వీరయ్య, సురేష్ షెట్కర్, వేం నరేందర్ రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి.కుమార్ రావు, జావేద్ అమీర్ ల‌ను నియ‌మించారు. ప్రచార కమిటీ చైర్మన్ గా మధుయాష్కీకి చాన్స్ దొరికింది. రాహుల్ గాంధీకి సన్నిహితుడైన మధుయాష్కీని ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించింది. అలాగే ప్రచార కమిటీ కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని, ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్ గా మహేశ్వర్ రెడ్డి ని నియమించారు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?