NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

AP Telangana water War: ముదురుగుతున్న జల జగడం..! ప్రాజెక్టుల వద్ద పటిష్ఠ భద్రత..! జూరాలపై రాకపోకలు నిలిపివేత..!!

AP Telangana water War:  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన డ్యామ్ ల వద్ద, జల విద్యుత్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. ఏపి అభ్యంతరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులలో జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. దీనిపై ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

AP Telangana water War jurala project
AP Telangana water War jurala project

Read More: Viral News: ఇదో వింత గ్రామం.. అసలు వాన పడదు.. ఎక్కడ వాన పడిన వీళ్లు చూడొచ్చు..!? అదెలాగంటే..!!

భద్రతా కారణాల దృష్యా జూరాల ప్రాజెక్టు మీద రాకపోకలను అధికారులు నిలిపివేయడం జరిగింది. ప్రాజెక్టు వద్ద పోలీసులు పర్యవేక్షణ చేస్తూ ఎవరిని అటువైటు వదలడం లేదు. దీంతో గద్వాల – ఆత్మకూరు, మక్తల్ తదితర ప్రాంతాల రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద రాకపోకలు నిలిపివేయడం వల్ల ఈ మార్గంలో ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Read More: AP Telangana Water War: పులివెందుల పులి బిడ్డ ఏంటి ఆలా తగ్గిపోయాడు..! కేసీఆర్ అంటే భయపడుతున్నట్లేనా..!?

జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపి సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేయగా టీఎస్ సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఫిర్యాదు చేసింది. మరో పక్క ఏపి, తెలంగాణ అధికార పార్టీ నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ జల జగడంపై కేంద్ర జోక్యం చేసుకుని రెండు రాష్ట్రాల మధ్య సమన్వయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని వివిధ రాజకీయ పక్షాలు పేర్కొంటున్నాయి.

Related posts

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N