NewsOrbit
న్యూస్ సినిమా

Bommarillu bhaskar: “ఆరెంజ్” సినిమా ఫ్లాట్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్..!!

Bommarillu bhaskar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నటించిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అవ్వక ముందు హరీష్ జయరాజ్ ఇచ్చిన బాణీలు.. సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

10 Years For Orange: Check Out Some Throwback Pics From The Sets Of Ram  Charan And Genelia Starrer | Telugu Movie News - Times of Indiaకానీ సినిమా రిలీజయ్యాక అట్టర్ ఫ్లాప్ అవ్వడం జరిగింది. రామ్ చరణ్.. జెనీలియా నటించిన ఈ సినిమా స్క్రిప్ట్ సరికొత్త ప్రేమకథా నేపథ్యంలో .. తెరకెక్కడం జరిగింది. కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి షో ది అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకోవటం మాత్రమేకాక సినిమాని నిర్మించిన నాగబాబు.. అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కోవటం జరిగింది. కాగా తాజాగా ఈ సినిమా ఫ్లాప్ గురించి బొమ్మరిల్లు భాస్కర్ స్పందించారు.

Read more: Sukumar: డైరెక్టర్ సుకుమార్ పై సంచలన కామెంట్స్ చేసిన బొమ్మరిల్లు భాస్కర్..!!

ఇటీవల ఓ ప్రముఖ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన కెరీర్ లో ఏ సినిమాకి పెట్టని ఎఫర్ట్ ఆరెంజ్ సినిమాకి పెట్టడం జరిగిందని తెలిపారు. సినిమా కొత్తదనం గా ఉండాలని స్క్రిప్టు విషయంలో అంతా బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే కొద్దిగా టైం వేస్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది అని కానీ.. ఆరెంజ్ సినిమా కిక్ చాలా బాగా కష్ట పడటం జరిగింది అని.. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చాడు. పెద్ద హీరో అదేరీతిలో పెద్ద బ్యానర్ లో.. ఈ సినిమాని నిర్మించడం మర్చిపోలేని అనుభవం ఉన్నట్లు తెలిపారు. తాను తీసిన బొమ్మరిల్లు సినిమా ప్రారంభంలో సరికొత్త కథ నేపథ్యంలో తెరకెక్కిన మాత్రమే కాక జనాలు సులువుగా అర్థం చేసుకోవడం జరిగింది. కానీ అదే రీతిలో.. మిగతా సినిమాలు ఉండేలా ప్రేక్షకుల నుంచి ఆశించడం జరిగింది కానీ ఆ అంచనాలు అందుకోలేక ఏమో కానీ తర్వాత చేసిన సినిమాలు చాలావరకు నిరాశపరిచాయి అన్నట్టు తెలిపారు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella