NewsOrbit
న్యూస్ సినిమా

Uppena: ఇండస్ట్రీ లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఉప్పెన హీరో..??

Uppena: మెగా కాంపౌండ్ లో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ తేజ్. ఉప్పెన సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవి తేజ్.. మొదటి సినిమాతోనే తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ సీనియర్ హీరోల మాదిరిగా చూపించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రేమకథా నేపథ్యంలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఈ ప్రేమ కథా చిత్రానికి యూత్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Nagarjuna offering massive for Vaishnav Tejమొదటి సినిమాతోనే బీభత్సమైన క్రేజ్ వైష్ణవ తేజ్ సంపాదించుకోవడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో భారీ అవకాశాలు అందుకుంటున్న వైష్ణవ తేజ్.. తాజాగా ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఒప్పుకొన్నాట్లూ టాక్ వినిపిస్తోంది. సంతోషం మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమా లను తెరకెక్కించిన డైరెక్టర్ దశరద్.. ఈ సినిమా కి స్టోరీ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more: Uppena : బుల్లితెర మీద షాకిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు..!

ఇదిలా ఉంటే ప్రస్తుతం సురేందర్ రెడ్డి.. అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. చాలా డిఫరెంట్ యాంగిల్ లో.. అఖిల్ ని ఈ సినిమాలో చూపించ నున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన అఖిల్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా అఖిల్ సినిమా అయిన వెంటనే వైష్ణవ్ తేజ్ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి మొదలు పెట్టనున్నట్లు టాక్. ప్రస్తుతం వైష్ణవ తేజ్ అన్నపూర్ణ బ్యానర్లో రెండో సినిమా చేస్తున్నారు.

Related posts

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju