NewsOrbit
న్యూస్

Bread: బ్రెడ్ వాడకం ఆరోగ్యానికి  ప్రమాదకరం కారణం తెలుసుకోండి !!

Bread: వర్క్ బిజీ వలన సమయం లేక చేసుకోవడం తెలియక అని  ఈ మధ్య కాలంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్  గా   బ్రెడ్ తినడానికి  అలవాటు పడుతున్నారు.  ఈ పద్దతిని  ఎంత త్వరగా  మార్చుకుంటే అంత  మంచిది.మనం ఆరోగ్యం గా ఉండాలన్న రోజంతా ఉత్సహం గా  ఉండాలంటే  మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్  తినకుండా ఉండకూడదు.  తేలికగా  అయిపోతుంది కదా.. అని ప్రతిరోజూ మార్నింగ్ టైం  అరటిపండు, బ్రెడ్, కోడిగుడ్డు వీటిని ప్రతి  రోజూ తింటూ ఉంటారు. కానీ వీటినే   రోజూ తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని నిపుణులు  అంటున్నారు.

బ్రెడ్‌లోపొటాషియం అయోడేట్ అధిక పొటాషియం బ్రోమేట్, ఉంటుంది, ఇది శరీరానికి చాలా ప్రమాదకరం.  మంచి రుచిగా ఉండే  బ్రెడ్  తో శరీరానికి ఎంత ప్రమాదం  ఉందో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ..   అల్పాహారం గా  బ్రెడ్ తినే  అలవాటు   ఎంత త్వరగా మార్చుకుంటే, ఆరోగ్యానికి అంత మంచిది.
బ్రేక్ ఫాస్ట్  అంటే బటర్ టోస్ట్, శాండ్‌విచ్‌లు, ఫ్రెంచ్ టోస్ట్. అన్నట్లుగా  ఉంది పరిస్థితి. బ్రెడ్ తయారు  చేసే క్రమంలో అనేక రకాల పోషకాలను తొలగిస్తారు. బ్రెడ్ ని  తయారు చేయడానికి వాడే  పిండి కి ఒక రుచి ఉంటుంది అది ఉండటం వలన బ్రెడ్  రుచి అసలు బాగోదు. ఆ దుర్వాసన  పోగొట్టడానికి వివిధ రుచులు కలుగుతుండటం వలన ఇది ఆరోగ్యానికి హానికరం.వైట్ బ్రెడ్ ని బ్లీచింగ్  కూడా చేస్తారు.  ఇది శరీరానికి తీవ్ర  ప్రమాదాన్ని తీసుకువస్తుంది. ఈ బ్రెడ్ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ  పెరుగుతుంది.

ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల కార్బన్ డయాక్సైడ్, బ్రోమిన్ వంటి విష పదార్థాలు శరీరంలో పేరుకుని  ఉండి పోతాయి .  ఇలా ఉండటం అనేది భయంకరమైన వ్యాధులకు  కారణం అవుతుంది. బ్రెడ్  లో ఉండే అధికమైన ఉప్పు మరియు సోడియం  ఆరోగ్యం  దెబ్బ తినేలా  చేస్తాయి.  వీటిలో  ఉండే షుగర్ కారణంగా  అధిక బరువు సమస్య కూడా వస్తుంది.

Related posts

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?