NewsOrbit
న్యూస్

BREAKING : ఏపీలో మొదలైన ఆ వ్యాక్సిన్‌ డ్రైవ్‌..?

BREAKING : ఏపీలో వ్యాక్సిన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. కరోనా కట్టడికి సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అట్టహాసంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ చిన్నారికి సీఎం జగన్ సమక్షంలో పీసీవీ టీకాను వేయడం జరిగింది.

BREAKING: హీరో ఆర్యకు ఊరట..?

పిల్లల్లో న్యుమోనియా అనేది రావడం జరుగుతుంటుంది. దానిని రాకుండా అరికట్టడానికి న్యుమోనియాతో పిల్లల మరణాలు జరగకుండా ఉండటానికి పీసీవీ వ్యాక్సినేషన్ ను సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటిదాకా పిల్లలకు 9 రకాల వ్యాక్సిన్లను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అందిస్తోంది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

BIG BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పులో ఆఖరి నిమిషం లో ట్విస్ట్ ఇచ్చిన జడ్జిగారు..!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju