NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bad Cholesterol: కొవ్వు కరిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? ఇవి తింటే కరుగుతుంది..

Bad Cholesterol: ఆలు బుఖారా.. వర్షాకాలంలో మాత్రమే ఈ పండ్లు లభిస్తాయి. ఈ పండ్లలో అనేక పోషక విలువలు ఉన్నాయి.. కొంచెం తియ్యగా, కాస్త పుల్లగా అనిపించే ఈ పండు తినటానికే కాకుండా చూడటానికి కూడా బాగుంటుంది.. ఇవి ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లలో పండిస్తారు.. ఈ కాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.. ఆలు బుఖారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది..!! ఈ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..!!

Bad Cholesterol: ఆలు బుఖారా లో కొలెస్ట్రాల్ ఇట్టే కరుగుతుంది..!!

ఆలు బుఖారా లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి కొంచెం తిన్న ఎక్కువ తిన్నా అనుభూతిని కలిగిస్తాయి. దీనిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదపడుతుంది . అధిక బరువుతో బాధపడే వారు ఈ సీజన్లో దొరికే అన్ని రోజులు ఈ కాయలను తింటే సులువుగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న అధిక కొవ్వు కరుగుతుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి నిరోధించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ను నివారిస్తాయి. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆలు బుఖారా పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉంటాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా పేగులను శుభ్రం చేయడానికి దోహదపడుతుంది. మలబద్ధకం తో పాటు ఇతర జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

Aloo Bukhara Bad Cholesterol: reduce and to check to the Cancer
Aloo Bukhara Bad Cholesterol: reduce and to check to the Cancer

Bad Cholesterol: ఇవి క్యాన్సర్ కు చెక్ పెడతాయి..!!

ఆలు బుఖారా పండ్లు పైన ఎర్రటి, నీలంరంగు వర్ణద్రవ్యం, ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. తద్వారా క్యాన్సర్లను అరికడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, శ్వాసవ్యవస్థ కు వచ్చే క్యాన్సర్లు, రెస్పిరేటరీ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్ నివారిస్తుంది. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ పండ్లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో బోరాన్ ఉంటుంది. ఇది ఎముక సాంద్రతను కాపాడటానికి, ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి దోహదపడుతుంది . ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండడానికి మేలు చేస్తాయి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju