NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Red Rice: డైట్ చార్ట్ నే కాకుండా మీ లైఫ్ ను కలర్ ఫుల్ చేసే రెడ్ రైస్ ప్రయోజనాలు అనేకం..!!

Red Rice: మన డైట్ చార్ట్ లో కీలక పాత్ర పోషించేది అన్నమే.. ఇప్పుడు అందరం ఎక్కువగా తినేది పాలిష్ పట్టిన వైట్ రైస్ నే.. అయితే దంపుడు బియ్యం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. వైట్ రైస్ కి బదులు కొంతమంది బ్రౌన్ రైస్ ను కూడా తీసుకుంటున్నారు.. ఇప్పుడు ఈ జాబితా లోకి రెడ్ రైస్ కూడా వచ్చి చేరింది.. ఇది ఒక స్పెషల్ రైస్.. ఇది మీ డైట్ ను కలర్ ఫుల్ గా చేయడం తోపాటు అనేక పోషక విలువలను కలిగి ఉంది.. రెడ్ రైస్ చేసే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..!!

Health Benefits of Red Rice:
Health Benefits of Red Rice:

Red Rice: రెడ్ రైస్ తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందుదాం..!!

ఈ రైస్ లో ఉండే ఎంతో ఆంథోసైనిన్స్ వల్ల బియ్యానికి ఎరుపు రంగు వచ్చింది. రెడ్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు రెడ్ రైస్ లో ఎనిమిది గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఒక రోజు మనిషి శరీరానికి ఎనిమిది గ్రాముల ఫైబర్ అవసరం. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ. అలాగే ఫ్యాట్ కంటెంట్ జీరో.. బరువు తగ్గాలనుకునే వారు ఎటువంటి ఆహారం తినాలో తెలియక సతమతమవుతుంటే రెడ్ రైస్ ను తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళ పై ధ్యాస మళ్ళదు. అధిక బరువు తో బాధపడేవారికి రెడ్ రైస్ ను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇందులో ఉండే విటమిన్, ఐరన్ లు శరీరంలోని ఎర్ర రక్త కణాలు కాపాడుతాయి. రెడ్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. చర్మం పై ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి. రెడ్ రైస్ ను ఇమ్యూనిటీ బూస్టర్ గా చెబుతారు. ఈ అన్నం తినటం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే సెలీనియం అనేక ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

Health Benefits of Red Rice:
Health Benefits of Red Rice:

రెడ్ రైస్ లో ఉండే మెగ్నీషియం ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఎముకల పట్టు కోల్పోకుండా చేస్తుంది. మినరల్ లోపంతో ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. జాయింట్ ప్రాబ్లమ్స్ ను తగ్గించేందుకు కూడా ఎర్ర బియ్యం సహాయపడతాయి. వీటి లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఆక్సిజన్ గ్రహించే శక్తి ఉంది. శరీరంలోని ప్రతి సెల్ కి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. దాంతో మీ మూడు ఎలివేట్ అవుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది. అలసట నీరసం రాకుండా చేస్తుంది. ఈ మెగ్నీషియం ఉంది. ఇది ఆస్తమా రాకుండా చేస్తుంది. రెడ్ రైస్ లో మ్యాంగనీస్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అవసరం. రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్సులిన్ లెవెల్స్ ను కూడా త్వరగా కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ కు రెడ్ రైస్ వరంగా చెప్పవచ్చు. ఎర్ర బియ్యం లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు, మోకాళ్ళ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

Related posts

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju