NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Banana: అరటిపండు ను ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా..!? ఇది తెలుసుకోండి..!!

Banana: అరటిపండు అన్ని కాలాల్లో దొరుకుతుంది.. దీని ధర తక్కువ అయినప్పటికీ పోషకాలు మాత్రం బోలెడు.. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేదని అందరికీ తెలిసిందే.. అయితే రోజుకో అరటిపండు తిన్న డాక్టర్ తో అవసరం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఈ పందు మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.. అయితే అరటిపండు ను కొన్ని సమయాలలో తినకూడదు..!? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Banana: పరగడుపున అరటిపండు తినకండి.. ఏం జరుగుతుందో తెలుసా..!?

వంద గ్రాముల బరువుండే అరటి పండులో కొవ్వు శాతం అసలు ఉండదు. ఇందులో పొటాషియం, పీచు పదార్థాలు, విటమిన్స్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. ఉదయం పరగడుపున అరటి పండ్లు తినకూడదు. అరటి పండులో ఉండే మెగ్నీషియం రక్తంలో క్యాల్షియం లెవల్స్ ను తగ్గిస్తుంది. ఉదయం ఏదైనా నా తిన్న తర్వాత తినవచ్చు. ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. వివిధ పండ్ల తో కలిపి అరటి పండ్లు పరగడుపున తినవచ్చు. కేవలం అరటి పండును మాత్రమే పరగడుపున తీసుకోకూడదు..

Banana: don't eat these times because
Banana: don’t eat these times because

Banana: రాత్రి పూట అరటిపండు ఈ లోపు తినండి..!!

అరటికాయలు క్యాల్షియం మెగ్నీషియం ఫైబర్ అధికంగా ఉంటాయి.. ఇది మన శరీరానికి కావలసిన తక్షణ శక్తి ని అందిస్తుంది. రాత్రిపూట ఈ పండును తినటం వలన శక్తి లభిస్తుంది. మనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తాము. అరటి పండు నుంచి వచ్చిన శక్తి ఇ క్యాలరీలు గా శరీరంలో నిల్వ ఉంటుంది. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరంలో శక్తి ఉండటం వలన సరిగా నిద్రపట్టదు, చికాకు, ఒత్తిడి గా అనిపిస్తుంది. అందుకే రాత్రి సమయం లో అరటిపండు తినాలని అనుకుంటే ఏడు గంటలకు ముందే తినాలి. లేదు అంటే రాత్రి పండు అరటి పండు ను అవాయిడ్ చేయడమే మంచిది..

Banana: don't eat these times because
Banana: don’t eat these times because

దగ్గు జలుబు ఉందా..!? అయితే అరటిపండు మానేయండి..!!
ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం.. జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండు తినకూడదు. వాత, కఫ, పిత్త రోగాలతో బాధపడుతున్న వారు అరటి పండు ను తినకుండా ఉండమని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే సాయంత్రం పూట కూడా అరటి పండ్లు తినకూడదు అని సూచిస్తుంది.

Banana: don't eat these times because
Banana: don’t eat these times because

పరగడుపున అరటి పండు తినకండి. ఏదైనా తిన్న తరువాత తినండి. అలాగే రాత్రి నిద్ర కు ముందు అరటి పండును తినకూడదు. జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా తినకుండా ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ అరటి పండు ను తింటే మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేస్తుంది. అరటి పండు లో ఉండే పోషకాలు అధిక రక్తపోటు, మధుమేహం, అజీర్తి, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N