NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lips: అందమైన అధరాల కోసం ఈ సింపుల్ చిట్కాలు చాలు..!!

Lips: అందమైన ముఖం ఉంటే సరిపోదు.. అందరినీ ఆకర్షించాలంటే చక్కటి చిరునవ్వుతో కూడిన అధరాలు ఉండాల్సిందే..!! కొంతమంది మొఖం తెల్లగా మెరిసిపోతూ ఉన్నప్పటికీ పెదవులు మాత్రం నల్లగా ఉంటాయి.. వాతావరణం కారణంగా కొందరి పాదాలు పగలడం పొడిబారడం వంటి సమస్యలు చూస్తూ ఉంటాం అందమైన పెదవులు కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Healthy Lips: care tips
Healthy Lips: care tips

Lips: ఎర్రటి పెదవులు మీ సొంతం చేసుకోండిలా..!!

ఒక చెంచా తేనెలో కొంచెం పంచదార వేసుకుని ఆ మిశ్రమాన్ని పదవులపై మృదువుగా మర్దన చేసుకోవాలి. కొద్దిసేపటి తరువాత పెదాలు కడుక్కోవాలి. పెదవులపై ఉన్న మృత కణాలు తొలగిపోయి అందంగా కనిపిస్తాయి. పచ్చి బంగాళాదుంప ముక్కల్ని పెదాలపై మృదువుగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వలన పెదవులు మెత్తబడటం తోపాటు నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.

Healthy Lips: care tips
Healthy Lips: care tips

గులాబీ రేకులను రాత్రంతా పాలలో నానబెట్టాలి. ఉదయం ఈ రేకులను మెత్తగా నూరి పెదవులపై రాయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు మృదువుగా మారి సహజమైన రంగును పొందుతాయి. ప్రతి రోజు అలోవెరా జెల్ పదవులపై రాసుకుని నిద్రపోవాలి. పొడిబారిన పెదాలను ఇది రిపేర్ చేస్తుంది. పెదవులు పగలకుండా చేస్తుంది. పెదవుల పై ఉన్న నలుపు ను తొలగించి సహజమైన రంగును తెస్తుంది.

Healthy Lips: care tips
Healthy Lips: care tips

క్యారెట్ రసాన్ని, బీట్ రూట్ రసాన్ని సమపాళ్లలో తీసుకొని పెదవుల పై సున్నితంగా పది నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. మిశ్రమాన్ని వారంలో రెండుసార్లు చేస్తుంటే చెర్రీ పండు లాంటి పెదాలు మీ సొంతమవుతాయి. లేదంటే నెలలో 4 సార్లు చేయడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Read More..

Gurivinda Ginjalu: గురువింద గింజలతో గుప్పెడు లాభాలు..!! వీటిని ధరిస్తే జరిగే అద్భుతాలెంటో తెలుసా..!!

Huzurabad Bypoll: హూజూరాబాద్ టిఆర్ఎస్ నేతల్లో కరోనా కలకలం..! మంత్రి కమలాకర్ కు పాజిటివ్ నిర్ధారణ..!!

CM YS Jagan: వైసీపీలో అలజడి ! 14 మంది కొత్త ఎమ్మెల్సీలు..! జగన్ చేతిలో లిస్ట్ ఇదే..?

Bontha Jemudu: బొంత జముడు మొక్క గురించి విన్నారా..!? ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..!?

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju