NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nausea: నిమిషాల్లో వికారం తగ్గిపోయే టెక్నిక్..!! 

Nausea: మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వికారం సమస్య తో బాధపడిన వారిమే.. మనం తిన్న ఆహారం జీర్ణం కాక పోయినా, మన శరీరానికి పడనటువంటి ఆహారాలు ఏమైనా తిన్నా, డీహైడ్రేషన్ బారిన పడిన వికారంగా అనిపిస్తుంది.. కొంత మందికి ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది.. వికారం అనిపించినప్పుడు ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!! అవేంటో ఇప్పుడు చూద్దాం..!!

Home remedies For Nausea:
Home remedies For Nausea:

Nausea: వికారం తగ్గించే వంటింటి చిట్కాలు..!!

వికారం, వాంతి వచ్చేటట్లు అనిపించినప్పుడు ఒక నిమ్మ పండు ను తీసుకొని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి దాని వాసన చూస్తుంటే ఉపశమనం కలుగుతుంది. రెండు నిమ్మ ఆకు లను తీసుకొని నలిపి వాసన చూసినా కూడా ఫలితం ఉంటుంది. నిమ్మ రసం తీసుకుని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి రెండు చుక్కలు చప్పరిస్తూ ఉంటే వికారం, వామ్మ్తింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. సిట్రస్ పండ్ల లో ఏదైనా ఒక దానిని తీసుకుని వాసన పిలుస్తూ ఉన్నా కూడా వికారం తగ్గుతుంది. పుల్లగా ఉండే చాక్లెట్లు తింటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

Home remedies For Nausea:
Home remedies For Nausea:

కొన్ని సార్లు డీహైడ్రేషన్ సమస్య వలన కూడా వికారం గా అనిపిస్తుంది. అందుకని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేసినా కూడా తగ్గుతుంది. ఈ సమస్య తగ్గాలంటే దీర్ఘమైన శ్వాస తీసుకుని నిదానంగా వదులుతూ ఉండాలి. ఇలా ఎక్కువ సార్లు చేయాలి. దాల్చిన చెక్క ను నోట్లో పెట్టుకుని చప్పరించడం కూడా ఫలితం ఉంటుంది. తేనె లో దాల్చిన చెక్క ను ముంచి రెండింటినీ నమిలి మింగిన కూడా ఉపశమనం కలుగుతుంది.

Home remedies For Nausea:
Home remedies For Nausea:

ఈ సమస్య మిమ్మల్ని ఎక్కువ రోజుల నుంచి వేధిస్తూ ఉంటే కారం, మసాలా ఉన్న పదార్థాలు ఎక్కువగా తినకూడదు. అలాగే ఆహారం తిన్న వెంటనే నిద్రించకూడదు. కనీసం అరగంట నుంచి గంట వ్యవధి తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. వికారం గా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండకుండా కాసేపు స్వచ్ఛమైన గాలి లో, ప్రకృతిలో కలిపితే గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. వికారం ఆలోచన లేకుండా చేస్తుంది. పుదీనా ఆకులను నమిలి మింగినా కూడా వికారం తగ్గుతుంది. చిన్న అల్లం ముక్కను తీసుకొని నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేసినా కూడా వికారం సమస్య నచి ఉపశమనం పొందవచ్చు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju