NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tangedu Plant: తంగేడు మొక్క ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా..!?

Tangedu Plant: మనం నిత్యం మన చుట్టుపక్కల చూసా మొక్కలను తంగేడు మొక్క ఒకటి.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ మొక్కను చాలా మంది పిచ్చి మొక్క గా భావిస్తారు.. అయితే తంగేడు మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే..!! ఈ మొక్క ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Tangedu Plant: to check this health problems
Tangedu Plant: to check this health problems

Tangedu Plant: అతుకున్న ఎముకలలో మళ్లీ నొప్పి వస్తుందా.. ఇలా చేయండి..!!

ఎముకలు విరిగి (Bones Break) తగ్గిపోయిన తర్వాత కూడా నొప్పి వస్తూ ఉంటే తంగేడు ఆకులను ముద్దగా నూరి అందులో కోడిగుడ్డు సొన లేదంటే పెరుగును కలిపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టు కడితే నొప్పి తగ్గుతుంది. పెరుగు కలిపి కట్టు కడితే మధ్య మధ్యలో కట్టుపై కొంచెం నీరు చల్లుతూ ఉండాలి. ఎముకలు విరిగిన చోట గుజ్జు వచ్చేలా చేస్తుంది. ఇలా చేస్తే ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఎముకలలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. అన్ని రకల ఎముకల సమస్యలను తగ్గిస్తుంది.

Tangedu Plant: to check this health problems
Tangedu Plant: to check this health problems

ఈ చెట్టు గింజలను పొడి చేసుకోని ప్రతి రోజు 2 గ్రాములు పొడిని వేడి నీటిలో కలిపి తీసుకుంటే డయాబెటిక్ (Diabetes) లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. లేదంటే తంగేడు గింజల పొడి కి నేరేడు గింజల పొడి, కొంచెం నల్ల మందు, తంగేడు జిగురు కలిపి బఠాణీ గింజంత పరిమాణం లో ఉండలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను ఉదయం, సాయంత్రం, రాత్రి మూడు పుట్లా తీసుకుంటే మధుమేహం తగ్గుతుంది.

Tangedu Plant: to check this health problems
Tangedu Plant: to check this health problems

ఈ చెట్టు వేర్లను నమిలి మింగితే ఎలాంటి దగ్గైనా (Cough), ఎప్పటి నుంచో ఉన్న దగ్గైనా తగ్గిపోతుంది. లేదంటే ఈ వేర్లలో చిన్న ముక్క తీసుకుని బుగ్గన పెట్టుకుని ఆ రసం మింగితే దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది. తంగేడు చెట్టు కొమ్మను పళ్ళ పుల్లగా కూడా వాడుకోవచ్చు. ఈ పుల్లతో పళ్లు తోముకుంటే దంత సమస్యలు (Dental Problems) రాకుండా చేస్తుంది. తంగేడు బెరడు ను నూరి ఆవు మజ్జిగ లో కలిపి తీసుకుంటే స్త్రీలలో తెల్ల బట్ట (White Discharge) సమస్యను నివారిస్తుంది. తంగేడు బెరడు ను కషాయం లా తయారు చేసుకొని తాగితే కడుపు నొప్పి (Stomach Pain) తగ్గుతుంది. తంగేడు ఆకులను 2 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిలో బాగా కాల్చిన ఇటుకలు వేసి ఆవిరి పడితే పార్శ్వపు నొప్పి, మైగ్రేన్ తలనొప్పి( Maigrain Headache) కూడా తగ్గుతుంది.

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N