NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garuda Mukku: ఈ చెట్టు కాయలు ఎక్కడ కనిపించినా వెంటనే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..!?

Garuda Mukku: ప్రకృతి ఒడిలో ఎన్నో ఔషధ మొక్కలు.. వాటిలో ప్రతి ఒక్క మొక్క మానవాళికి ఏదో విధంగా సహాయపడుతునే ఉంటుంది.. అలాంటిది గరుడ ముక్కు మొక్క.. ఈ చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశం వైపు పైకి లేచి ఉంటాయి.. ఈ చెట్టు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. మరెన్నో అద్భుత రహస్యాలను కూడా ఈ చెట్టు కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health benefits of Garuda Mukku: Kayalu
Health benefits of Garuda Mukku: Kayalu

Garuda Mukku: గరుడ ముక్కు కాయలతో ఇలా చేయండి.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది..!!

 

ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టు, గద్దాకు చెట్టు, తేలు కొండకు, తేలు కొండి చెట్టు, గొఱ్ఱె జిడ్డాకు వంటి పేర్లతో పిలుస్తారు.. ఈ చెట్టు ఆకులు, కాండం పట్టుకుంటే జిగట జిగటగా ఉంటాయి.. ఈ చెట్టు కాయలు ఎండిన తరువాత వాటిని తెచ్చుకుని మన ఇంటికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. నరదిష్టి నీ తొలగిస్తుంది. ఈ కాయలను 3, 5, 11 , 18 ఎర్ర దారం తో కలిపి మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నరపీడ, నరగోష, ఇంట్లో ఆర్థిక సమస్యలు గొడవలు, చికాకులు అన్నీ పోయి మానసిక ప్రశాంతతను, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగేలా చేస్తుంది. అంతటి శక్తి ఈ గరుడ ముక్కు కాయలకు ఉంది.

Health benefits of Garuda Mukku: Kayalu
Health benefits of Garuda Mukku: Kayalu

Garuda Mukku: ఈ కాయలతో క్షయ వ్యాధికి చెక్..!!

గరుడ ముక్కు కాయలను ఆయుర్వేద వైద్యంలో పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. పాము కాటు (Snake Bite), తేలు కుట్టిన చోట ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని దాని పైన వేసి ఆకులు ఉంచి కట్టుకడితే విషం విరిగిపోతుంది. తేలు కాటు కు  చెట్టు ఆకులు పని చేసినంత త్వరగా మరి ఏ ఆకులు పని చేయలేవు. క్షయ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసాన్ని దంచి మెడపై రాసుకుంటే క్షయవ్యాధి తగ్గిపోతుంది. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.

Health benefits of Garuda Mukku: Kayalu
Health benefits of Garuda Mukku: Kayalu

గరుడ ముక్కు వేర్లను తీసుకొచ్చి దంచి పొడిచేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పొడిని వేసి కలిపి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. ఇలా తాగడం వలన తలనొప్పి (Headache), జాయింట్ పెయిన్స్ (Joint Pain), ఛాతిలో కఫం ( Cough) వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు వేర్లను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలో తయారు చేసుకొని తాగితే అనేక ఆరోగ్య సమస్యలను దరి చేరనివ్వదు. ఈ చెట్టు పూలు మధుమేహాన్ని (Diabetes) తగ్గించడానికి సహాయపడుతాయి. కాలిన గాయాలు (Wounds) ఉన్నచోట ఈ చెట్టు వేరు పొడి కొబ్బరి నూనె లో కలిపి రాస్తే త్వరగా మానిపోతాయి.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju